July 3, 2024
SGSTV NEWS
Astrology

నేటి జాతకములు 14 ఏప్రిల్, 2024

మేషం (14 ఏప్రిల్, 2024)

చాలాకాలంగా ఉన్న అనారోగ్యం నుండి విముక్తి పొందుతారు. ఇతరులయొక్క సహాయసహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలరు. మీపై బలమైన శక్తులు మీకు వ్యతిరేకంగా పనిచేసేలాగ చూసి, మీకెవరో హాని చెయ్యలని ప్రయత్నిస్తారు- మీరు చర్య కు ప్రతిచర్య చెయ్యకుండా ఉండాలి, లేదా అది ఘర్షణలకు దారితీస్తుంది- ఒకవేళ మీరు చెల్లుకి చెల్లు చెయ్యదలచుకున్నాకూడా అది హుందాగా ఉండాలి. మీ కిటికీలో ఒక పువ్వును ఉంచడం ద్వారా, మీరు ప్రేమిస్తున్నానని చెప్పండీ. మీ ప్రతిష్ఠకి భంగం కలిగించే వారితో కలిసి ఉండడాన్ని ఎదిరించండి. మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీలోని అన్ని గొప్ప గుణాలనూ ఎంతగానో పొగడటం, మీకు మరోసారి పడిపోవడం ఖాయం. ఈరాశికి చెందినవారు ఈరోజు జిమ్కు వెళదాముఅని అనుకుంటారు.

లక్కీ సంఖ్య: 7

వృషభం (14 ఏప్రిల్, 2024)

మీకు పనులు చేసుకోవడానికి, మీ ఆరోగ్యాన్ని, అందాన్ని మెరుగుపరచుకోవడానికి సరిపడ సమయం దొరుకుతుంది. ఎవరైనా ఇతరుల దగ్గరనుండి అప్పు తీసుకున్నట్టయితే వారికి ఎటువంటి పరిస్థితులు వచ్చిన తిరిగిచెల్లించవలసి ఉంటుంది.ఇదిఆర్ధిక పరిస్థితిని నీరసపరుస్తుంది. ఇంటిలో వయసు మీరిన ఒకరి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది. ఈ రోజు, మీరు ఇష్టపడే వ్యక్తికి మీభావాలను చెప్పలేకపోతారు. ఈరోజు మీకు బోలెడు మంచి ఆలోచనలతో ఉంటారు. మీరు ఎంచుకున్న కార్యక్రమాలు, మీ అంచనాకు మించి, లబ్దిని చేకురుస్తాయి ఈ రోజు మీ జీవిత భాగస్వామి అవసర సమయాల్లో మీ కుటుంబ సభ్యులతో పోలిస్తే తన సొంత కుటుంబ సభ్యులకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు కస్టపడి పనిచేసి,పార్టీ చేసుకోండి.ఇది అధునాతన జీవనమంత్రము,కాని అతిగా పార్టీల్లో పాల్గొనుట ఆరోగ్యానికి మంచిదికాదు.

లక్కీ సంఖ్య: 6

మిథునం (14 ఏప్రిల్, 2024)

పనిచేసే చోట, సీనియర్లనుండి వత్తిడి మరియు ఇంట్లో పట్టించుకోనిత్యనం మీకు కొంతవరకు వత్తిడిని కలిగించవచ్చును. అది మీకు చిరాకును తెప్పించి డిస్టర్బ్ చేసి, పని మీద ఏకాగ్రత లేకుండా చేయవచ్చును. డబ్బువిలువ మీకు తెలియదు కాని,ఈరోజు మీరు డబ్బుయొక్క విలువను తెలుసుకుంటారు.మీ అవసరాలకు కావలసిన మొత్తము మీకు మీ చేతికి అందదు. కుటుంబ సభ్యులు లేదా మీ జీవిత భాగస్వామి కొంతవరకు టెన్షన్లకు కారణమవుతారు. ప్రయాణం రొమాంటిక్ కనెక్షన్ ని ప్రోత్సహిస్తుంది. ఈరాశికి చెందినవారు పొగాకుకు,మత్తుపానీయాలకు ఈరోజు దూరంగా ఉండాలి.ఎందుకంటే ఇదిమీయొక్క సమయాన్ని పూర్తిగా వృధాచేస్తుంది. విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్. మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్. కానీ వీనస్, మార్స్ పరస్పరం కరిగి ఒకరిలో ఒకరు కలిసిపోయే రోజిది! మీరు మీకుటుంబంతోకలసి షాప్పింగ్కివెళ్లే అవకాశమంఉన్నది.,తరువాత మీరు అలసిపోయినట్టు భావిస్తారు.

లక్కీ సంఖ్య: 4

కర్కాటకం (14 ఏప్రిల్, 2024)

మీ ఆలోచనను, శక్తిని, మీరు భౌతికంగా వాస్తవంగా ఏమి జరగాలని అనుకుంటున్నారో దాని వైపుకు మరల్చండి. అసలు సమస్య ఏమంటే, మీరు ఇంతవరకు ఏదో జరగాలని ఆకాంక్షించారు, కానీ దానికోసం ప్రయత్నించలేదు. ఈరోజు మీయొక్క ఆర్ధికపరిస్థితి దృఢంగా ఉంటుంది.అయినప్పటికీ మీరు మీఅతిఖర్చులు లేక అనవసరఖర్చులపై శ్రద్ద కలిగిఉండాలి. ఆశ్చర్యకరంగా మీసోదరుడు మిమ్మల్ని కాపాడడానికి వస్తాడు. పరస్పరం, సంతోషపడేలాచేయడానికి సమన్వయంతో ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ పనిచేయ వలసినవసరం ఉన్నది. సహకారం అనేది కీవనప్రధాన సూత్రం అని గుర్తుంచుకొండి. ప్రేమకి ఉన్న శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణం చూపుతుంది. ఈరోజు సాయంత్రము ఆనందకరసమయాన్ని పొందాలంటే,రోజంతా మంచి పనులుపూర్తిచేయండి. మీ జీవితంలోకెల్లా అత్యుత్తమ సమయాన్ని ఈ రోజు మీ భాగస్వామితో గడుపుతారు. ఈరోజు మీకంటే పెద్దవారు మీతో కలసి వారి అనుభవాన్ని పాలుపంచుకుంటారు.మీకు వారియొక్క భోదనలునచ్చి వారిని అనుసరిస్తారు.

లక్కీ సంఖ్య: 8

సింహం (14 ఏప్రిల్, 2024)

ఆరోగ్యం చక్కగా ఉంటుంది. మీకు తెలిసిన వారిద్వారా, క్రొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. స్నేహితులు, మీ జీవిత భాగస్వామిని, మీకు సౌక్ర్యాన్ని, సంతోషాన్ని కలిగిస్తారు, లేకప్[ఓతే, మీ రోజంతా డల్ గా, నిదానంగా ఉండేది. వాస్తవాలతో ఎదురు పోరాడితే మీ బంధువులని వదులుకోవలసై వస్తుంది. మీయొక్క వ్యక్తిత్వము ఇతరులకంటే భిన్నంగా ఉంటుంది.మీరు ఎక్కువసమయము ఒంటరిగా గడపటానికి ఇష్టపడతారు.ఈరోజు మీకు ఖాళిసమయము దొరుకుతుంది ,కానీ మీరు మీయొక్క కార్యాలయ పనులకు వినియోగిస్తారు. మీకు అందమైన, రొమాంటిక్ రోజిది. కానీ ఆరోగ్య సమస్యలు కొన్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఈరోజు మీకు బాగాకావాల్సినవారు మిమ్ములను ఆశ్చర్యపరచటానికి వంటచేస్తారు.దీనివలన మీకుఉన్నఅన్ని అలసట,ఆయాసము అన్ని తొలగిపోతాయి.

లక్కీ సంఖ్య: 6

కన్య (14 ఏప్రిల్, 2024)

మీరు ఏదో అసాధారణమైన పనిని చేయగలిగేలాగ చేసిన మంచి ఆరోగ్యం పొందగలిగే, ఒక ప్రత్యేకమైన రోజుఇది. చిరకాలంగా వసూలవని బాకీలు వసూలు కావడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం కొంత మెరుగు పడుతుంది, ఇంకా వారు మీపై ప్రేమను కురిపిస్తారు. మీరు మంచిగా డెవలప్ అవడంతో, మీ ప్రేమైక జీవితం మెరుగైన మలుపు తీసుకుంటుంది. మీరీ రోజు ప్రయాణం చేస్తుంటే కనుక మీ సామానుగురించి జాగ్రత్త వహించండి. మీ సాదాసీదా వైవాహిక జీవితంలో ఈ రోజు చాలా స్పెషల్. ఈ రోజు చాలా గొప్ప విషయాన్ని మీరు అనుభూతి చెందుతారు. మీయొక్క చెడు అలవాట్లు మిమ్ములను వెనక్కులాగుతాయి,కాబట్టి జాగ్రత్త అవసరము.

లక్కీ సంఖ్య: 4

తుల (14 ఏప్రిల్, 2024)

మీకుమీరే మరింత ఆశావహ దృక్పథం వైపుకి మోటివేట్ చేసుకొండి. అది మీలో విశ్వాసాన్ని , సరళతను పెంచుతుంది. కానీ అదేసమయంలో మీలోని వ్యతిరేక భావోద్వేగాలైన భయం, అసహ్యత, ఈర్ష్య, పగ ద్వేషం వంటివాటిని విసర్జించ డానికి సిద్ధపరచాలి. మీ ప్రియమైన వ్యక్తితో మీసంబంధాలను హాయిగా గడిచిపోతుంటే, దానికి ప్రమాదం తెస్తాయి. పిల్లలకు చదువుపట్ల శ్రద్ధ లేనందువలన, బడిలో మాటపడి కొంతవరకు నిరాశకు కారణం కాగలరు. మీకు, మీ ప్రియమైన వారికి మధ్యన మూడవ వ్యక్తి జోక్యం, మరింత రాపిడి కలిగేలాగ చేస్తుంది. మీ జీవితంలో ఏదో ఉత్సాహభరితమైన సంఘటన జరుగుతుందని బహుకాలంగా ఎదురు చూస్తుంటేకనుక, మీకు తప్పక రిలీఫ్ దొరుకుతుంది. మీ వైవాహిక జీవితం తాలూకు ఏదో గోప్యమైన విషయాన్ని మీ బంధువులు, కుటుంబీకుల మధ్య మీ ఇరుగుపొరుగు ఒకరు తప్పుడు కోణంలో బయటపెట్టవచ్చు. ఈరోజు మీరుమీస్నేహితులతో కలిసి మంచిసమయము గడుపుతారు,కానీ మీయొక్క ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు.

లక్కీ సంఖ్య: 7

వృశ్చిక (14 ఏప్రిల్, 2024)

ఈరోజు మీరు, పూర్తి హుషారులో, శక్తివంతులై ఉంటారు. ఏపని చేసినా, సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే, పూర్తిచేసేస్తారు. ఈ రోజు, మూలధనం సంపాదించగలుగుతారు- మొండిబకాయిలు వసూలు చేస్తారు. లేదా క్రొత్త ప్రాజెక్ట్ లకోసం నిధులకోసం అడుగుతారు. మీకు అదనంగా మిగిలిన సమయాన్ని, పిల్లలతో గడపండి. మీ తత్వానికి వ్యతిరేకమైనా సరే ఈ పని చెయ్యండి. ప్రేమలో తొందరపాటు లేకుండా చూసుకొండి. ఈరోజు మీచేతుల్లో ఖాళీసమయము చాలా ఉంటుంది,మీరుదానిని ధ్యానంచేయడానికి ఉపయోగిస్తారు.దీనివలన మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. ఈ రోజు మీ బంధువు, మిత్రుడు, లేదా పొరుగు వ్యక్తి మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు తెచ్చిపెడతారు. మీరు ప్రశాంతంగాఉండి ఇతరులతో మనసువిప్పి మాట్లాడతారు.

లక్కీ సంఖ్య: 9

ధనుస్సు (14 ఏప్రిల్, 2024)

ఆరోగ్యం దృష్ట్యా కొంత జాగ్రత్త అవసరం. మీరు రోజులంతా ఆర్ధికసమస్యలు ఎదురుకున్నప్పటికీ,చివర్లో మీరులాభాలనుచూస్తారు. మీ అభిరుచికి తగినట్లు మీరు, మీఇంటి వాతావరణంలో మార్పులు చేస్తారు. మీశ్రీమతితో భావోద్వేగపు బ్లాక్ మెయిల్/దోపిడీని మానాలి. ఈరోజు ఖాళిసమయంలో ,పనులుప్రారంభించాలి అని రూపకల్పనచేసుకుని ప్రారంభించని పనులను పూర్తిచేస్తారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మీ వృత్తి సబంధాలను కూడా డిస్టర్బ్ చేస్తుంది. మీకు కొంచెం తెలిసిన వ్యక్తుల నుండి సురక్షితమైన దూరాన్ని నిర్వహించడం తరచుగా అవసరం. అయితే, మీ శ్రేయోభిలాషులతో సన్నిహిత సంబంధాన్ని ప్రయత్నించండి మరియు కొనసాగించండి.

లక్కీ సంఖ్య: 6

మకరం (14 ఏప్రిల్, 2024)

యతివంటి వ్యక్తినుండి అందే దీవెనలు మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు. ప్రత్యేకించి భారీ ఆర్థిక వ్యహారాలలో నిర్ణయాల సమయంలో జాగ్రత్తగా ఉండండి. మీరోజును జాగ్రత్తగా ప్లాన్ చెయ్యండి.- మీరు విశ్వసించేవారితో మాటాడి వారినుండి సహకారం తీసుకొండి. రొమాన్స్ ఎంతో ఉల్లాసంగా, ఆహ్లాదంగా, మరియు విపరీతమైన ఎగ్జైటింగ్ గా ఉంటుంది. మీరు మీయొక్క ఖాళీసమయములో ఏదైనా కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తారు.అయినప్పటికీ మీరు దీనిమీద ధ్యాస పెట్టటమువలన ఇతరపనులు ఆగిపోతాయి. ఆ పాత మధురమైన రొమాంటిక్ అనుభూతుల తాలూకు రోజులను మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈ రోజు మీరు తిరిగి పొందబోతున్నారు. ఈరోజు,మీయొక్క ఆత్మస్థైర్యము తక్కువగా ఉంటుంది.దీనికి మీయొక్క పేలవమైన దినచర్య కారణము.

లక్కీ సంఖ్య: 6

కుంభం (14 ఏప్రిల్, 2024)

పెద్దవారు, తమ అదనపు శక్తిని మంచి సానుకూల ఫలితాలను రాబట్టడానికి, కూడగట్టాల్సిన అవసరం ఉన్నది. ఇతరుల సహాయంతో మీరు ధనాన్నిసంపాదించగలరు,దీనికి కావాల్సింది మీమీద మాకునమ్మకము. ఈ రోజు, మీతెలివితేటలని పరపతిని వాడి, ఇంట్లోని సున్నిత సమస్యలను పరిష్కరించాలి జాగ్రత్త, మీ ప్రేమికభాగస్వామి మిమ్మల్ని పొగడ్తలతో పడేయగల సూచనలున్నాయి.- ఈ ఒంటరిలోకంలో నన్నొంటరిగా వదిలేయవద్దు. అనుకున్న సమయములో పనినిపూర్తిచేయుట మంచివిషయము,దీనివలన రోజుచివర్లో మీకొరకు మీరుసమయాన్ని కేటాయించుకోవచ్చును. మీ సాదాసీదా వైవాహిక జీవితంలో ఈ రోజు చాలా స్పెషల్. ఈ రోజు చాలా గొప్ప విషయాన్ని మీరు అనుభూతి చెందుతారు. మీరు ఈరోజు మీఅందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు,ముఖ్యంగా కేసలాంకరణకు,వస్త్రధారణకు సమయము కేటాయిస్తారు.దీనితరువాత మీరు మీపట్ల సంతృప్తిని పొందుతారు.

లక్కీ సంఖ్య: 3

మీన (14 ఏప్రిల్, 2024)

అనుకోను నరాల పనిచేయనితనం, మీ రోగనిరోధక శక్తిని మరియు ఆలోచనా శక్తిని బలహీన పరుస్తుంది. సానుకూల దృక్పథంతో మీకు మీరే ఈ వ్యాధిని ఎదిరించడానికి ప్రోత్సహించుకొండి. చాలారోజులుగా రుణాలకోసము ప్రయత్నిస్తున్నమీకు ఈరోజు బాగా కలిసివస్తుంది దూరప్రాంతంనుండి, అనుకోని వార్త, కుటుంబమంతటికీ ఉద్వేగాన్ని కలిగించేది రావచ్చును. మీ అంకితమైన తిరుగులేని ప్రేమకి అద్భుతాన్ని సృష్టించే శక్తిఉన్నది. అనవసర పనులవలన ఈరోజు మీసమయము వృధాఅవుతుంది. పెళ్లంటే కేవలం సెక్స్ మాత్రమేననే వాళ్లు నిజానికి అబద్ధం చెబుతున్నారు. ఎందుకంటే నిజమైన ప్రేమంటే ఏమిటో ఈ రోజు మీరు తెలుసుకోనున్నారు. ఈరోజు మీతండ్రిగారితో మీరు స్నేహభావంతో మాట్లాడతారు.మీసంభాషణలు ఆయన్ను ఆనందానికి గురిచేస్తాయి.

లక్కీ సంఖ్య: 1

గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . ఆధురి భాను ప్రకాష్

Also read

Related posts

Share via