నేటి జాతకములు 11 నవంబర్, 2026
మేషం (11 నవంబర్, 2026)
మీస్నేహితుని నిర్లిప్తత, పట్టించుకోనితనం మిమ్మల్ని బాధిస్తుంది. కానీ ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అది మిమ్మల్ని బాధించకుండా, ఇంకాచెప్పాలంటే కష్టకాలాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నించడం మంచిది. అనుకోని బిల్లులు ఖర్చును పెంచుతాయి. మీరు అరుదుగా కలిసే వ్యక్తులకు సమాచారం అందించడానికి మంచి రోజు. గ్రహనక్షత్ర రీత్యా మీకు ప్రియమైన వారితో క్యాండీ ఫ్లాస్/ ఐస్ క్రీములు , చాక్లెట్లు తినే అవకాశమున్నది. జీవితంలో బాగా స్థిరపడినవారు, మీ భవిష్యత్ ధోరణులగురించి మంచిచెడ్డలు చెప్పగలిగినవారితోను కలిసిఉండండీ. రోజూచివర్లో మీరు మీకుటుంబానికి సమయముకేటాయించాలి అనిచూస్తారు,కానీ మీరుమీకు దగ్గరివారితో వాగ్వివాదానికి దిగటమువలన మీయొక్క మూడ్ మొత్తము చెడిపోతుంది. మీ వైవాహిక జీవితం తాలూకు అత్యుత్తమమైన రోజును ఈ రోజు మీరు అనుభూతి చెందనున్నారు.
లక్కీ సంఖ్య: 1
వృషభం (11 నవంబర్, 2026)
మీ అభిమాన కల నెరవేరుతుంది. కానీ మీ ఉక్కిరిబిక్కిరి అయే ఎగ్జైట్ మెంట్ ని అదుపులో ఉంచుకొండి, ఎందుకంటే, మరీ అతి సంతోషంకూడా సమస్యలకు దారితీయవచ్చును. పొదుపుచేయాలనుకున్న మీ ఆలోచనలు ముందుకు సాగవు.అయినప్పటికీ మీరు దిగులుపడాల్సిన పనిలేదు,ఈపరిస్థితినుండి మీరుతొందరగా బయటపడతారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు, మీకు సహాయపడుతూ, ప్రేమను అందించుతుంటారు. ప్రేమయొక్క ఉదాత్తతను అనుభూతించడానికి ఒకరు దొరుకుతారు. ఎవరైతే విదేశీట్రేడ్ రంగాల్లోఉన్నారోవారికి అనుకున్నఫలితాలు సంభవిస్తాయి.ఈరాశిలోఉన్న ఉద్యోగస్తులుకూడా వారిపనితనాన్నిచూపిస్తారు. ఏదిఏమైనప్పటికీ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి,కానీమీరు ఈరోజు సమయాన్ని వృధాచేస్తారు.దీనిఫలితంగా మీ మూడ్ పాడవుతుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి తో కలిసి మీరు మీ టీనేజీ రోజుల్లోకి వెళ్లిపోతారు. అప్పట్లో మీరు ఎంతటి అమాయకపు ఆనందాలను అనుభవించేవారో కలిసి గుర్తు తెచ్చుకుంటారు.
లక్కీ సంఖ్య: 1
మిథునం (11 నవంబర్, 2026)
మీకు ఎక్జైటింగ్ గా చేసి, రిలాక్స్ అయేలాగ చేసే కార్యక్రమాలలో నిమగ్నం అవండి. ఈరాశిలోఉన్న వివాహము అయినవారికి వారియొక్క అత్తామావయ్యలనుండి ఆర్ధికప్రయోజనాలను పొందుతారు. మీ అభిరుచులకు, ఇంకా కుటుంబసభ్యులతోను సమయం కేటాయించగలరు. మీ లవర్ కి ఏమి చెయ్యాలో నిర్దేశిస్తుంటే ఆమెతో చాలా సమస్య వస్తుంది. మీ రెస్యూమ్ ని పంపించడానికి లేదా ఇంటర్వ్యూలకి వెళ్ళడానికి మంచి రోజు. భగవంతుడు తనకు తాను సహాయం చేసుకునే వారికే సహాయం చేస్తాడని గుర్తుంచుకోవాలి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణిస్తుండటం ఈ రోజు మిమ్మల్ని బాగా కుంగదీసి ఒత్తిడిపాలు చేయవచ్చు.
లక్కీ సంఖ్య: 8
కర్కాటకం (11 నవంబర్, 2026)
నిరాశ నిసృహ మిమ్మల్ని లోబరచుకోనివ్వకండి డబ్బుమీకు ముఖ్యమైనప్పటికీ,మీరు దానిపట్ల సున్నితమగా వ్యవహరించి సంబంధాలను పాడుచేసుకోవద్దు. ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలు రేగకుండా చూసుకొండి. మీస్నేహితుని బహుకాలం తరువాత కలవబోతున్నారు, అనే ఆలోచనలకే మీకు గుండె జోరుపెరిగి, రాయి దొర్లుతున్నట్లుగా కొట్టుకుంటుంది. మీ చుట్టూరా ఉన్న సమస్యలు పరిష్కరించడానికి మీ పరపతిని వాడవలసిన అవసరం ఉన్నది. ఇంటికి దూరంగా ఉంటున్నవారు వారి ఖాళి సమయంలో పార్కులో కానీ లేక ప్రశాంతంగా ఉండే చోటులోకాని సమయాన్ని గడుపుతారు. తొలినాటి ప్రేమ, రొమాన్స్ తిరిగొచ్చేలా మీ భాగస్వామి ఈ రోజు రివైండ్ బటన్ నొక్కనున్నారు.
లక్కీ సంఖ్య: 2
సింహం (11 నవంబర్, 2026)
మీ సౌమ్య ప్రవర్తన మెప్పు పొందుతుంది. చాలామంది, మ్మటలతోనే పొగుడుతారు. అవాస్తవమైన ఆర్థిక లావాదేలలో బిగుసుకుపోకుండా, జాగ్రత్త వహించండి. మీరు ప్రేమించే వారితో బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడానికి మంచి అనుకూలమైన రోజు. మీ లవర్ కి నచ్చని బట్టలను ధరించకండి. అది అతడిని బాధించవచ్చును. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు, ఇతరుల ఒత్తిడికి లోనుకాకండి. ఆటలు జీవితంలో చాలా ముఖ్యమైన విషయము.కానీ, అతిగా ఆడటంవలన మీయొక్క చదువులమీద ప్రభావముచూపుతాయి. మీకు అందమైన, రొమాంటిక్ రోజిది. కానీ ఆరోగ్య సమస్యలు కొన్ని ఇబ్బంది పెట్టవచ్చు.
లక్కీ సంఖ్య: 1
కన్య (11 నవంబర్, 2026)
మీకు పనులు చేసుకోవడానికి, మీ ఆరోగ్యాన్ని, అందాన్ని మెరుగుపరచుకోవడానికి సరిపడ సమయం దొరుకుతుంది. మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మికకార్యక్రమాలకు ఖర్చుచేస్తారు,దీనివలన మీకు మానసిక తృప్తిని పొందగలరు. మీరు చేసే సమయానుకూల సహాయం, ఒకరి జీవితాన్ని కాపాడుతుంది. ఈ వార్త మీకుటుంబసభ్యులు గర్వించేలా చేస్తుంది. అలాగే వారిని ఉత్తేజపరుస్తుంది కూడా. గ్రహచలనం రీత్యా, ఒకరు మీకు ప్రపోజ్ చేసే అవకాశాలున్నాయి. ఉమ్మడి వ్యాపారాలకు పూనుకోవద్దు- భాగస్వాములు మిమ్మల్ని పావుగా వాడుకోవడానికి ప్రయత్నించవచ్చును. మీరు మీపనులను పూర్తిచేయని కారణముగా ఆఫీసులో మీఉన్నతాధికారుల ఆగ్రహానికి గురిఅవుతారు.ఈరోజు మి ఖాళీసమయాన్ని కూడా కార్యాలయపనులకొరకు ఉపయోగిస్తారు. ఆ పాత మధురమైన రొమాంటిక్ అనుభూతుల తాలూకు రోజులను మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈ రోజు మీరు తిరిగి పొందబోతున్నారు.
లక్కీ సంఖ్య: 8
తుల (11 నవంబర్, 2026)
మీ స్నేహితులు మీకు ఒక ప్రత్యేక వ్యక్తిని, ఎవరైతే మీ ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేస్తుంటారో అటువంటి వారిని పరిచయం చేస్తారు. ఆర్థికపరిస్థితులలో మెరుగుదల మీరు ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది. మీరు పిల్లలతో లేదా లేదా మీకంటె తక్కువ అనుభవం గలవారితోను ఓర్పుగా ఉండాలి. అల్లం, గులాబీలతో కూడిన చాక్లెట్ ను ఎప్పుడైనా రుచి చూశారా? మీ ప్రేమ జీవితం ఈ ర ఓజు మీకు అలాంటి రుచిని చవిచూపనుంది. ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు, మీ చెవులను కళ్ళను తెరిచిఉంచండి.- ఎందుకంటే, మీరు ఒక పనికివచ్చే చిట్కాను తెలుసుకోగలరు. మీ సమయంలో కొంతభాగాన్ని ఉపయోగించుకుని మీజీవితభాగాస్వామితో బయటకు వెళతారు.అయినప్పటికీ, ఇద్దరిమధ్య చిన్నచిన్న గొడవలు జరిగేఅవకాశాలు ఉన్నవి. అంతులేని ప్రేమ పారవశ్యంలో ముంచెత్తి మిమ్మల్ని ఆశ్చర్యపరిచేందుకు వీలుగా మీ భాగస్వామి ఈ రోజు ఫుల్ మూడ్ లో ఉన్నారు. ఆ విషయంలో ఆమెకు/అతనికి సాయపడటమే మీ వంతు.
లక్కీ సంఖ్య: 1
వృశ్చిక (11 నవంబర్, 2026)
సరదాకోసం బయటకు వెళ్ళేవారికోసం, సంతోషం, ఆనందం, (ప్లెజర్, ఎంజాయ్ మెంట్) పొందుతారు. అవాస్తవమైన ఆర్థిక లావాదేలలో బిగుసుకుపోకుండా, జాగ్రత్త వహించండి. మనుమలు మీకు అత్యంత ఆనందకారకులు కాగలరు. ఎవరైతే వారిప్రేయసికి దూరంగా ఉంటున్నారో,బాగా గుర్తొస్తున్నారో ఈరోజు,వారు రాత్రిపూట గంటలతరబడి ఫోనులో మాట్లాడతారు. పగటికలలు మీకు పతనాన్ని తెస్తాయి- మీపనులను ఇతరులతో చేయించకండి. మీకు కావాలనుకున్న విధంగా చాలావరకు నెరవేరడంతో, రోజంతా మీకు నవ్వులను మెరిపించి మురిపించే రోజు. మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకు తనలోని ఏంజెలిక్ కోణాన్ని చవిచూపుతారు.
లక్కీ సంఖ్య: 3
ధనుస్సు (11 నవంబర్, 2026)
ఇంటివద్ద పనిచేసేటప్పుడు, ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఏదైనా వస్తువుతో అజాగ్రత్తగా ఉంటే, మీకే అది సమస్యకు కారణం కాగలదు. మీరు డబ్బును సంపాదించినా కానీ అది మీచేతివ్రేళ్ళనుండి జారిపోకుండా జాగ్రత్త పడండి. మీరు అనుకున్న కంటె మీ సోదరుడు, మీ అవసరాలకు మరింత సపోర్ట్ చేసి, ఆదుకుంటాడు. మీ ప్రేమ జీవితంపరంగా ఈ రోజు ఎంతో అద్భుతమైనది. ప్రేమలో పడ్డప్పుడు ఉండే స్వర్గానుభూతిని ఈ రోజు మీరు చవిచూస్తారు. ఆఫీసులో ఒక మంచి మార్పును మీరు అనుభూతి చెందనున్నారు. మీరు మీ సమయాన్ని స్నేహితుడితో సమయాన్ని గడుపుతారు,కానీ మత్తుపానీయాలనుండి దూరంగా ఉండండి. ఇది వృధాసమయము లాంటిది. వానకు రొమాన్స్ తో విడదీయలేని బంధముంది. ఈ రోజు అలాంటి అద్భుతానుభూతిని రోజుంతా మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు అనుభూతి చెందనున్నారు.
లక్కీ సంఖ్య: 9
మకరం (11 నవంబర్, 2026)
ఈరోజు మీ దయా స్వభావం ఎన్నో సంతోషకర క్షణాలను తెస్తుంది. మీ వాస్తవదూరమైన అసాధ్యమైన ప్రణాళికలు, నిధులకొరతకు దారితీయగదు. మీ జీవితంలో ఫ్యాషన్ లేదా ఆధునికత ఒక భాగంగా చేసుకొండి. జీవిత విలువలైన అంకిత భావం, మనసులో ప్రేమ, కృతజ్ఞత కలిగి సూటియైన నడవడికలను నేర్చుకొండి.అది మీకి కుటుంబజీవితం మరింత అర్థవంతంగా ఉండేలాగ చేస్తుంది. ప్రేమైక జీవితం ఈ రోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది. ఈ రోజు మీకున్న నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం వస్తుంది. ఈరోజు సాయంత్రము ఆనందకరసమయాన్ని పొందాలంటే,రోజంతా మంచి పనులుపూర్తిచేయండి. మీ జీవిత భాగస్వామితో కలిసి చాలా ఎక్సైటింగ్ పనులను ఈ రోజు మీరు ఎన్నో చేస్తారు.
లక్కీ సంఖ్య: 9
కుంభం (11 నవంబర్, 2026)
మీ స్నేహితుని జ్యోతిష్య మార్గదర్శనంద్వారా, మీ ఆరోగ్య పరిస్థిని చక్కబరచుకోవడానికి ప్రోత్సాహం లభిస్తుంది. మీరు సానుకూల దృక్పధంతో ఇంటినుండి బయటకు వెళతారు.కానీ మీయొక్క అతిముఖ్యమైన వస్తువును పోగొట్టుకోవటం వలన మీయొక్క మూడ్ మొత్తంమారిపోతుంది. మనుమలు మీకు అత్యంత ఆనందకారకులు కాగలరు. ఈ రోజంతా ప్రేమసంబంధమైన గుర్తులు ఆక్రమించుకుంటాయి. ధైర్యంతోవేసిన ముందడుగులు, నిర్ణయాలు అనుకూలమైన ఫలితాలను కలిగిస్తాయి. ఈరోజు మీసమయాన్ని మంచిగా సద్వినియోగము చేసుకోండి.మీరు మీపాత మిత్రులను కలుసుకునేందుకు ప్రయతించండి. మీ జీవిత భాగస్వామి తాలూకు రొమాంటిక్ భావాల పరాకాష్టను ఈ రోజు మీరు చవిచూడనున్నారు.
లక్కీ సంఖ్య: 7
మీన (11 నవంబర్, 2026)
జీవితాన్ని అనుభవించడానికి మీ ఆకాంక్షలను చెక్ చేసుకొండి. భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉంచి మీ స్వభావాన్ని మెరుగుపరిచేది, జీవించగలిగే కళను నేర్పేది అయిన యోగా యొక్క సహాయం పొందండి. మీకున్న ఎక్కువ సొమ్ము మొత్తాన్ని సురక్షితమైన చోట పెట్టండి, అది మీకు నమ్మకమైన రీతిలో అధికమొత్తాలను రాబోయే రోజులలో తెచ్చిపెడుతుంది. కుటుంబసభ్యుల మధ్య డబ్బుసంబంధిత విషయాల్లో కలహాలు ఏర్పడవచ్చును.మీరు కుటుంబసభ్యలకి ఆర్ధికవిహాయల్లో,రాబడిలో దాపరికంలేకుండా ఉండాలి అని చెప్పండి. స్నేహం గాఢమైనందువలన ప్రేమగా మారి ఎదురొస్తుంది. పనిలో వస్తున్న మార్పులతో మీకు ప్రయోజనం కలుగుతుంది. మీరు అనవసర వాగ్వివాదాలకు సమయమును వృధాచేస్తారు.రోజుచివర్లో ఇదిమీయొక్క విచారానికి కారణము అవుతుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు తనలోని అద్భుతమైన కోణాన్ని చూపించి ఆనందింపజేస్తారు.
లక్కీ సంఖ్య: 5
గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు మీకు దగ్గర లో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి శుభ ఫలితాలను పొందగలరు . . ఆధురి భాను ప్రకాష్
Also read
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- Karthika Masam: కార్తీక మాసం నేటి నుంచి ప్రారంభం.. ఈ మాసంలో వచ్చే పండుగలు, పుణ్య తిథులు ఇవే!
- bhagini hastha bhojanam 2026: భగినీ హస్త భోజనం ఎప్పుడు? అక్కాచెల్లెలు లేనివారు ఏం చేయాలి? యమ ద్వితీయ రోజు పాటించాల్సిన నియమాలివే!
- కార్తీక పురాణం 2వ రోజు
- గురు గ్రహ సంచారంతో ఈ 5 రాశుల వారికి అదృష్టం.. రాబోయే 79 రోజులు పట్టిందల్లా బంగారమే!
- హైకోర్టు సంచలన తీర్పు.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు ఆరు నెలల జైలుశిక్ష!
- లోన్ యాప్ వేధింపులు.. హైదరాబాద్లో కానిస్టేబుల్ ఆత్మహత్య..!
- ప్రధాన నిందితుడు ఎవరి మనిషో తేలాల్సి ఉంది: నేరెళ్ల శారద
- Police Officer Death: షాకింగ్.. రోడ్డుపై టపాసులు కాల్చవద్దన్నందుకు పోలీసు అధికారి హత్య..
- రాయిగంజ్లో మైనర్ బాలిక అత్యాచారం, హత్య కేసులో నిందితుడు కాల్చి చంపిన పశ్చిమ బెంగాల్ పోలీసులు










