SGSTV NEWS online
Astrology

Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?

నేటి జాతకములు 13 నవంబర్, 2026

మేషం (13 నవంబర్, 2026)

అందమైన సున్నితము కమ్మని సువాసన, ఉన్న కాంతివంతమైన పూవు వలె, మీ ఆశ వికసిస్తుంది. మీ ఇంటిగురించి మదుపు చెయ్యడం లాభదాయకం. స్నేహితులు, మీ రోజులో ప్రకాశాన్ని నింపుతారు. ఎందుకంటే, వారు సాయంత్రం కోసం ఎంతో సంభ్రమాన్ని కలిగించేలాగ ప్లాన్ చేస్తారు. మీకు నచ్చిన వారితో కొంత సేపు గడిపి పరస్పరం తెలుసుకోవడానికి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. వృత్తిపరంగా బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. మీకుఎదురైన ప్రతివారితోనూ సరళంగా, ఆకర్షణీయంగా ఉండండి. మంత్రముగ్ధులను చేసే ఆకర్షణయొక్క కిటుకు, మీసన్నిహిత వ్యక్తులు అతికొద్ది మందికే తెలుస్తుంది. మిమ్మల్ని పొందడాన్ని ఎంతో అదృష్టంగా మీ జీవిత భాగస్వామి భావించేలా కన్పిస్తోంది. ఈ అద్భుతమైన క్షణాలను పూర్తిగా ఆస్వాదించండి.

లక్కీ సంఖ్య: 2

వృషభం (13 నవంబర్, 2026)

అదృష్టం పైన ఆధారపడకండి. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే, అదృష్ట దేవత బద్ధకంగల దేవత. ఎవరైతే చాలాకాలం నుండి ఆర్ధికసమస్యలను ఎదురుకుంటున్నారో వారికి ఎక్కడనుండిఐనమీకు ధనము అందుతుంది,ఇది మీయొక్క సమస్యలను తక్షణమే పరిష్కరిస్తుంది. మీరు పిల్లలతో లేదా లేదా మీకంటె తక్కువ అనుభవం గలవారితోను ఓర్పుగా ఉండాలి. మీ మత్తయిన ఫాంటసీలను మీరిక ఎంతమాత్రమూ కలగనాల్సిన అవసరం లేదు. అవి ఈ రోజే నిజం కావచ్చు. పనిలో ఉన్నప్పుడు, అక్కడివారితో, హెచ్చరికగా ఉంచి,- తెలివి మరియు ఓర్పు లను ప్రదర్శించండి. ఇతరులకు ఉపకరించడంలో మీసమయాన్ని శక్తిని అంకితం చెయ్యండి- అంతేకానీ, మీకు ఏవిధంగానూ సంబంధించని వాటిలో జోక్యం మాత్రం చేసుకోకండీ. మంచి ఆహారం, చక్కని రొమాంటిక్ క్షణాల వంటివన్నీ ఈ రోజు మీకు రాసిపెట్టి ఉన్నాయి.

లక్కీ సంఖ్య: 1

మిథునం (13 నవంబర్, 2026)

శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి, మానసిక దృఢత్వం కోసం ధ్యానం , యోగా చెయ్యండి. చిరకాలంగా వసూలవని బాకీలు వసూలు కావడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధ ఆతృతలకు కారణం కావచ్చును. మీ అభిరుచులను అదుపులో ఉంచుకొండి, లేదా అది, మీ ప్రేమవ్యవహారం సందిగ్ధంలో పడెయ్యవచ్చును. సృజనాత్మకత గలవారికి విజయవంతమైన రోజు. ఏమంటే, వారికి చిరకాలంగా ఎదురు చూస్తున్న పేరు గుర్తింపు లభిస్తాయి. ఖాళి సమయములో ఈరోజు మీరు మీ ఫోనులో ఏదైనా వెబ్సిరీస్ ను చూడగలరు. మీ జీవిత భాగస్వామి అనారోగ్యం మీ పనిలో అడ్డంకిగా మారుతుంది. కానీ ఏదోలా అన్నింటినీ మీరు మేనేజ్ చేసేస్తారు.

లక్కీ సంఖ్య: 8


కర్కాటకం (13 నవంబర్, 2026)

చక్కని ఆరోగ్యం, క్రీడాపోటీలలో పాల్గొనడానికి అనుమతిస్తుంది. జీతాలురాక ఆర్ధిక ఇబ్బంది పడుతున్నవారు ఈరోజు వారియొక్క స్నేహితులను అప్పుగా కొంతధనాన్నిఅడుగుతారు. శ్రీమతితో తగిన సంభాషణలు, సహకారము బంధాన్ని బలోపేతం చేస్తాయి. ప్రేమ అన్ని ఇంద్రియ పరిమితులకూ అతీతం. కానీ ప్రేమ తాలూకు పారవశ్యాన్ని మీ ఇంద్రియాలన్నీ ఈ రోజు నిండుగా అనుభూతి చెందుతాయి. ఒకవేళ మీరు క్రొత్తగా భాగస్వామ్యం గల వ్యాపార ఒప్పందాలకోసం చూస్తుంటే,- అప్పుడు మీరు ఒప్పందం చేసుకునేముందుగానే అన్ని వాస్తవాలను తెలుసుకొని ఉండడం అవసరం. మీరు అనవసర వాగ్వివాదాలకు సమయమును వృధాచేస్తారు.రోజుచివర్లో ఇదిమీయొక్క విచారానికి కారణము అవుతుంది. మీ జీవిత భాగస్వామి మధువు కన్నా తీయన అని ఈ రోజు మీరు అర్థం చేసుకుంటారు.

లక్కీ సంఖ్య: 3

సింహం (13 నవంబర్, 2026)

పనిచేసే చోట మరియు ఇంట్లో వత్తిడి వలన మీరు క్షణికోద్రేకులవుతారు. ఇతఃపూర్వం మీరు భవిష్యత్తు అవసరాల కోసము మీరు పెట్టిన పెట్టుబడి వలన మీకుఈరోజుమంచిఫలితాలు అందుతాయి. కుటుంబసభ్యుల మధ్య డబ్బుసంబంధిత విషయాల్లో కలహాలు ఏర్పడవచ్చును.మీరు కుటుంబసభ్యలకి ఆర్ధికవిహాయల్లో,రాబడిలో దాపరికంలేకుండా ఉండాలి అని చెప్పండి. రొమాన్స్- అనేది మీ ప్రియమైన వ్యక్తి డిమాండ్ వలన వెనుక సీటుకు నెట్టివేయబడుతుంది. ప్రేమైక జీవితం ఈ రోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది. మీరు ఈరోజు మీరు కార్యాలయమునుండి ఇంటికి తిరిగివస్తున్నప్పుడు మీవాహనాన్ని జాగ్రతగా నడపాలి,లేనిచో మీరు ప్రమాదాలకు గురిఅయ్యే ప్రమాదం ఉన్నది.ఫలితంగా చాలారోజులు అనారోగ్యానికి గురిఅవుతారు. ఒక వ్యక్తి మీ జీవిత భాగస్వామి విషయంలో బాగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కానీ తప్పేమీ జరగడం లేదని రోజు చివరికల్లా మీరే తెలుసుకుంటారు.

లక్కీ సంఖ్య: 1

కన్య (13 నవంబర్, 2026)

మీకు బోలెడంత ఎనర్జీ ఉన్నది, కానీ పని వత్తిడి వత్తిడి, మిమ్మల్ని చిరాకు పడేలాగ చేస్తుంది. దీర్ఘ కాలిక మైన మదుపులతో, తగినంత లాభాలను పొందుతారు. బిడ్డ చదువు గురించి వర్రీ లేదు. ఈక్షణంలో మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు అవికూడా తాత్కాలికమే, కాలంతో పాటు కరిగిపోతాయి. మీ కిటికీలో ఒక పువ్వును ఉంచడం ద్వారా, మీరు ప్రేమిస్తున్నానని చెప్పండీ. మీ విజయాన్ని అడ్డుకుంటున్న వాళ్లు ఈ రోజు ఆఫీసులో మీ కళ్లముందే చాలా ఘోరంగా చతికిలపడనున్నారు మీరు ఈరోజుమొత్తం మిరూములో కూర్చుని పుస్తకము చదవడానికి ఇష్టపడతారు. ఈ రోజు మీ వైవాహిక జీవితానికి ఎంతో గొప్పది. మీ జీవిత భాగస్వామిని మీరు ఎంతగా ప్రేమిస్తున్నదీ తనకు తెలిసేలా చెప్పండి.

లక్కీ సంఖ్య: 9

తుల (13 నవంబర్, 2026)

మీకు ఎక్జైటింగ్ గా చేసి, రిలాక్స్ అయేలాగ చేసే కార్యక్రమాలలో నిమగ్నం అవండి. ఈరోజు మీరు మీతల్లితండ్రుల యొక్క ఆరోగ్యానికి ఎక్కువమొత్తంలో ఖర్చుచేయవలసి ఉంటుంది.ఇది మీయొక్క ఆర్థికస్థితి దెబ్బతీసినప్పటికీ మీయొక్క సంబంధంమాత్రం దృఢపడుతుంది. మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు కుటుంబ సభ్యులు ప్రతిఒక్కరూ ఆమోదించేలాగ చూసుకొండి. మీకు ప్రియమైన వారితో మీ వ్యక్తిగత భావనలు/ రహస్యాలను పంచుకోవడానికి ఇది సరియైన సమయం కాదు. క్రొత్త క్లయింట్లతో చర్చలకు ఇది అద్భుతమయిన రోజు. మీయొక్క ఖాళీసమయాన్ని సద్వినియోగము చేసుకోండి.మీరుమనుషులకుదూరంగా ఉండండి.దీనివలన మీజీవితంలో కొన్ని అనుకూల మార్పులు సంభవిస్తాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మీ వృత్తి సబంధాలను కూడా డిస్టర్బ్ చేస్తుంది.

లక్కీ సంఖ్య: 2

వృశ్చిక (13 నవంబర్, 2026)

గ్రహచలనం రీత్యా, అనారోగ్యంనుండి మీరు కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, మీరు ఆటల పోటీలలో పాల్గొనడానికి ఇది, వీలుకల్పిస్తుంది. మీరు మీజీవితభాగస్వామితో కలిసి భవిష్యత్తు ఆర్ధికాభివృద్ధికొరకు సమాలోచనలు చేస్తారు. చెడు అలవాట్లతో మిమ్మల్ని ప్రభావితం చేయగలవారికి దూరంగా ఉండండి. మీ భాగస్వామి ప్రేమ మీ కోసం నిజంగా ఆత్మికమని ఈ రోజు మీరు తెలుసుకుంటారు. మీరు ఏమి చేసినా అధికారం చెలాయించే హోదాలోనే ఉంటారు. రోజూచివర్లో మీరు మీకుటుంబానికి సమయముకేటాయించాలి అనిచూస్తారు,కానీ మీరుమీకు దగ్గరివారితో వాగ్వివాదానికి దిగటమువలన మీయొక్క మూడ్ మొత్తము చెడిపోతుంది. మీ పట్ల మీ జీవిత భాగస్వామి ఈ రోజు మరింత ఎక్కువ శ్రద్ధ చూపడాన్ని మీరు గమనిస్తారు.

లక్కీ సంఖ్య: 4

ధనుస్సు (13 నవంబర్, 2026)

ధ్యానం మరియు యోగా ఆధ్యాత్మికత మరియు శారీరకంగా ప్రయోజనకరంగా ఉంటాయి కొంతమందికి ప్రయాణం బాగా త్రిప్పట మాత్రమే కాక వత్తిడిని కూడా కలిగిస్తుంది- కానీ ఆర్థికంగా కలిసి వచ్చేదే. మీ స్నేహితులు, మీ వ్యక్తిగత జీవితంగురించి ఒక మంచి సలహాను ఇవ్వచూపుతారు. ప్రేమకి ఉన్న శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణం చూపుతుంది. మీ చుట్టూరా ఉన్న సమస్యలు పరిష్కరించడానికి మీ పరపతిని వాడవలసిన అవసరం ఉన్నది. మీరు ఇతరులనుండి వేరుగా ఉండటానికి ప్రయత్నించండి.మీకొరకు మీరు సమయాన్ని కేటాయించటం చాలా మంచిది. మీ జీవిత భాగస్వామి తాలూకు రొమాంటిక్ భావాల పరాకాష్టను ఈ రోజు మీరు చవిచూడనున్నారు.

లక్కీ సంఖ్య: 1

మకరం (13 నవంబర్, 2026)

వ్యాయామాల ద్వారా మీ బరువును నియంత్రించుకో వచ్చును. ఈరోజు మీతోబుట్టువులు మిమ్ములను ఆర్ధికసహాయము అడుగుతారు.మీరువారికి సహాయముచేస్తే ఇదిమీకు మరింత ఆర్ధిక సమస్యలకు కారణము అవుతుంది.అయినప్పటికీ తొందరగా మీరుబయటపడతారు. మీ పరిస్థితులను, మీ అవసరాలను అర్థం చేసుకోగల సన్నిహిత మిత్రులతో బయటకు వెళ్ళండి. నిబ్బరం కోల్పోకండి. వైఫల్యాలు చాలా సహజం, అవే జీవన సౌందర్యం. మీక్రింద పనిచేసే వారు ఆశించినంతగా పని చేయక పోవడంతో మీరు బాగా అప్ సెట్ అయి ఉంటారు. ఈరాశికి చెందినవారు మీగురించి మీరు కొద్దిగా అర్ధంచేసుకుంటారు.మీరుఏమైనా పోగొట్టుకుంటే,మీరు మీకొరకు సమయాన్నికేటాయించుకుని మీవ్యక్తిత్వాన్ని వృద్దిచేసుకోండి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి వల్ల మీరు ఇబ్బంది పడతారు.

లక్కీ సంఖ్య: 1

కుంభం (13 నవంబర్, 2026)

మీకు కావాలనుకున్న విధంగా చాలావరకు నెరవేరడంతో, రోజంతా మీకు నవ్వులను మెరిపించి మురిపించే రోజు. ఈరోజు మీరు భూమి రియల్ ఎస్టేట్, లేదా సాంస్కృతిక ప్రాజెక్ట్ లు పైన ఢ్యాస పెట్టాలి. మీరు నమ్మిన ఒకరు మీకు పూర్తి నిజాన్ని చెప్పరు.- ఎదుటివారిని ఒప్పుకునేలాచేయగల మీ నేర్పు ఈ రానున్న సమస్యలను పరిష్కరించుకోవడంలో ఉపకరిస్తుంది. రొమాన్స్- మీ మనసుని పరిపాలిస్తుంది. ఆఫీసులో ఎవరో ఈ రోజు మిమ్మల్ని ఓ అందమైన దానితో ఆశ్చర్యపరచవచ్చు. ఈరోజు మీకుటుంబసభ్యులు మీముందుకు అనేక సమస్యలను తీసుకువస్తారు.కానీ మీరు మీసొంత ప్రపంచానికి సమయము కేటాయిస్తారు.ఖాళీసమయములో మీకునచ్చినట్టుగా ఉంటారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకోసం నిజంగా ఏదో స్పెషల్ చేయవచ్చు.

లక్కీ సంఖ్య: 8

మీన (13 నవంబర్, 2026)

గత వెంచర్లనుండి వచ్చిన విజయం, మీకు మీపట్ల నమ్మకాన్ని పెంతుంది. ఎవరైనా పిలవని అతిధి మీఇంటికి అతిధిగా వస్తారు.వీరియొక్క అదృష్టము మీరుఆర్ధికంగా ప్రయోజనాలను చేకూరుస్తుంది. మీ కుటుంబ రహస్యం ఒకటి మిమ్మల్ని ఆశ్చర్య పరుస్తుంది. మీ ప్రేమను మీనుండి ఎవ్వరూ వేరుచెయ్యలేరు. పని విషయంలో అన్ని అంశాలూ మీకు సానుకూలంగా ఉన్నట్టు కన్పిస్తున్నాయి. ఈరాశిచెందిన వారు చాలా ఆసక్తికరముగా ఉంటారు.కొన్నిసార్లు వాళ్ళు స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు,కానీ వారు ఒంటరిగా ఉంటారు.మీకొరకు మీ బిజీ సమయములో మీకొరకు కొంత సమయాన్ని కేటాయించండి. ఈ రోజు మీ వైవాహిక జీవితానికి ఎంతో గొప్పది. మీ జీవిత భాగస్వామిని మీరు ఎంతగా ప్రేమిస్తున్నదీ తనకు తెలిసేలా చెప్పండి.

లక్కీ సంఖ్య: 5



గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు మీకు దగ్గర లో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి  శుభ ఫలితాలను పొందగలరు . . ఆధురి భాను ప్రకాష్

Also read

Related posts