అనంతపురం జిల్లా కేంద్రానికి చెందిన అంజలి మృతిపై నిన్న సోషల్ మీడియాలో వచ్చిన కథనంపై జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ తక్షణమే స్పందించారు. బుదవారం అంజలి మృతి ఘటనలో ఆమె భర్త రాజు, బేల్దారులయిన దస్తగిరి, బాలులను అనంతపురం ఒన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మృతి ఘటనను సీరియస్ గా తీసుకున్న జిల్లా ఎస్పీ లోతుగా విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
Also read
- కూకట్పల్లిలో స్పా ముసుగులో వ్యభిచారం బట్టబయలు
- నిశ్చితార్థం అయ్యాక పెళ్లి చేసుకోనన్న యువకుడు
- అప్పుల బాధతో ముగ్గురు పిల్లలతో కలిసిబావిలోకి దూకిన తల్లి
- హత్య చేసి.. పక్కింటి దూలానికి వేలాడదీసి!
- భర్తకు రెండో పెళ్లి మాటలతో వేధింపులు?.. టీచర్ ఆత్మహత్య





