శ్రీకాళహస్తీశ్వరాలయంలో పున్నమిని పురస్కరించుకుని నిర్వహించిన ఊంజల్ సేవ ఉత్సవం భక్తులకు నయనోత్సవాన్ని కలిగించింది.ఈ విశేషోత్సవాన్ని పురస్కరించుకుని సోమస్కంద మూర్తి, జ్ఞానాంబిక ఉత్సవమూర్తులకు విశేష అలంకరణలు చేపట్టారు. అలంకార మండపం నుంచి ఊరేగింపుగా జలకోట మండపం వద్దకు తీసుకెళ్లి స్వామి ,అమ్మవార్లను ఎదురెదురుగా ఉంచి ఊంజల్ సేవ మహోత్సవాన్ని జరిపారు.
Also read
- ఛీ.. ఛీ మరీ ఇంతకు దిగజారాలా? లోన్ కట్టలేదని.. బాధితురాలి 10వ తరగతి కూతురి ఫోటోలతో..
- నేటి జాతకములు 10 సెప్టెంబర్, 2026
- Hyderabad: ఇంట్లో గడియ పెట్టుకుని బయటకు రాని లేడీ డాక్టర్.. తొంగి చూసి అంతా షాక్!
- కాళ్ల పారాణి ఆరకముందే తీరని విషాదం.. పాపం పెళ్లైన 6 రోజులకే వరుడు..
- పగలు భక్తులు.. రాత్రయితే దొంగలు.. దేవుడి సొమ్ము ఎలా దోచుకుంటున్నారో తెలుసా..?





