చెన్నారావుపేట :::::: వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటున్న అల్వాల ఆనంద్ పై కొంతమంది దుండగులు వచ్చి తీవ్రంగా కొట్టి హాస్పటల్ పాల్ చేసినారు అతను ఆసుపటలలో చికిత్స పొందుతూ కోమల్లో స్టేజి వరకు వెలిగి ఉన్నారు అతని కొట్టిన దుండగులపై కఠినంగా శిక్ష విధిస్తూ అలాంటి వారిని అండమాన్ నికోబార్ దీవులు చేలో వేసి ఉరిశిక్ష తీయాలని చెప్పేసి కోరినారు అంతేకాకుండా తీవ్రవాదులతో చేతులు కలిపి కొంతమంది దుండగులు గ్రామాలలో హల్చల్ చేస్తూ పేదవాళ్లను ఆగమాగం చేస్తున్నారని అన్నారు జీవిత ఖైదు శిక్ష విధించాలని పేద ప్రజలను రక్షించాలని పేదల పెన్నిధి ప్రేమాకుమార్
ప్రభుత్వం ను కోరిన్నారు…. ఇట్టి విషయం… వరంగల్ సీపీ గారికి…. చెప్పి బాధితుల కు … న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని అన్నారు…..
ఇందులో పాల్గొన్నా వారు……అణగారిన కులాల రాష్ట్ర ఉపాధ్యక్షులు…. తుడుగు రాంబాబు
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్‌గా చేస్తే సూపర్ ఇన్‌కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!