కిషోర్ కుమార్ రెడ్డి స్క్రోలింగ్ పాయింట్స్
ఎదురుగా వచ్చి రాజకీయం చేయలేక దొంగచాటున్న నిప్పంటించి న వైసీపీ అల్లరి మూకలు..
దమ్ము ధైర్యం ఉంటే సక్కగా నిజమైన రాజకీయం చేయండి
ప్రచార రథాన్ని నిప్పు పెడితే ఇక్కడ భయపడే వారు లేరు
వైసీపీ ఎంపీ గాని,ఎమ్మెల్లే గాని నిజమైన రాజకీయం చేయండి.
జరిగిన ఘటనపై పోలీసులు విచారణ చేపట్టి ఘటనకు పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలి.
నియోజకవర్గంలో టీడీపీ వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక చేతగాని వైసీపీ నాయకుల నిర్వాకం.
Also read
- కూకట్పల్లిలో స్పా ముసుగులో వ్యభిచారం బట్టబయలు
- నిశ్చితార్థం అయ్యాక పెళ్లి చేసుకోనన్న యువకుడు
- అప్పుల బాధతో ముగ్గురు పిల్లలతో కలిసిబావిలోకి దూకిన తల్లి
- హత్య చేసి.. పక్కింటి దూలానికి వేలాడదీసి!
- భర్తకు రెండో పెళ్లి మాటలతో వేధింపులు?.. టీచర్ ఆత్మహత్య





