తిరుపతి జిల్లా..
తిరుచానూరు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత
పద్మావతి అమ్మవారు ఆలయం వాహన బేరర్ లు పై దాడి కేసులో 19 మందిపై కేసు నమోదు
తమ వారిపై అక్రమంగా పోలీసులు కేసులు నమోదు చేశారంటూ నిరసనకు దిగిన మహిళలు
పోలీసు స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించిన వైనం
ఎమ్మెల్యే డౌన్ డౌన్..ఎస్పీ డౌన్ డౌను అంటూ నినాదాలు చేసిన మహిళలు
కక్షపూరితంగానే తమ వారిపై కేసులు నమోదు చేశారంటూ ఆగ్రహం
ఎమ్మెల్యే నాని ఆదేశాలతోనే అక్రమంగా అరెస్టులు
ముందుగా దాడి చేసిన వారిపై ఎందుకు కేసు నమోదు చేయలేదంటూ పోలీసులను నిలదీసిన మహిళలు
ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వారినే అరెస్టు చేయడం ఏమిటంటూ నిలదీసిన మహిళలు
వాహనాల రాకపోకలకు అడ్డంగా బైఠాయించి బాధిత కుటుంబ సభ్యులు
పోలీసుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన
కేవలం రాజకీయ కక్షలతోనే తమవారిని వేధిస్తున్నారంటూ ఆగ్రహం
Also read
- భార్య ఫోన్ ఎక్కువగా మాట్లాడుతుందనీ.. కత్తితో పొడిచి హతమార్చిన భర్త!
- Vizag: రాధా గాయత్రి మృతి కేసులో సంచలనం.. కీలక అప్ డేట్
- పద్దతిగా భర్తను గుడికి తీసుకెళ్లింది.. బాయ్ ఫ్రెండ్‌తో కలిపి లేపేసింది.. ఏపీలో సంచలనం
- Garuda Purana: మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? గరుడ పురాణం ప్రకారం స్వర్గం, నరకం, వైకుంఠం రహస్యాలు
- సూర్యాస్తమయం తర్వాత ఈ 6 వస్తువులు కొనొద్దు.. లక్ష్మీదేవి అనుగ్రహానికి దూరమవుతారా? వాస్తు ఏం చెబుతోంది?





