గుంటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఈ సమావేశంలో కౌన్సిల్ మెంబర్లకు పంచిన స్వీట్స్లో సజీవ పురుగులు దర్శనమిచ్చాయి. కౌన్సిల్ సమావేశంలో బూజుపట్టిన జీడిపప్పు పెట్టడంపై సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. పాడైన స్నాక్స్ పెట్టడంపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కమిషనర్కు కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు. జరిగిన ఘటనపై విచారించి తగిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ పులి శ్రీనివాసులు హామీ ఇచ్చారు
Also read
- Moola nakshatra Effect: దేవీనవరాత్రుల్లో మూల నక్షత్ర ప్రభావం.. ఈ రాశులకు గోల్డెన్ డేస్.. మీరున్నారా..?..
- Durga Navratri Puja: దేవీ నవరాత్రుల్లో మూల నక్షత్రం విశిష్టత..?.. రేపు తప్పనిసరి ఏమిచేయాలంటే..?..
- Dussehra: దేశంలోని ఈ ప్రాంతాల్లో రావణుడిని దహనం చేయరు.. అల్లుడిగా, పండితుడిగా పూజిస్తారు!
- ఆలయానికి అగ్గిపెట్టెలను దానం చేస్తే శుభం కలుగుతుందా? ఏ రోజు దానం చేయాలో తెలుసా!
- దసరా రోజు జమ్మి ఆకులను ఎందుకు పంచుకుంటారు.. దీని వెనక రహస్యం తెలుసా?





