Dum Biryani : ధమ్ బిర్యానీలో బ్లేడ్.. హాస్పిటల్ పాలైన కస్టమర్!
ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఆదర్శ్ బార్ అండ్ రెస్టారెంట్లో దారుణం జరిగింది. బిర్యానీ తింటుండగా ప్లేట్‌లో బ్లేడ్ కనిపించింది. యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో కస్టమర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆపై...