పోలీసులు చెప్పినా వినలేదు.. ప్రేమ పెళ్లి చేసుకున్న యువతిని దారుణంగా చంపిన ఫ్యామిలీ!
ఏపీలో మరో పరువు హత్య జరిగింది. చిత్తూరు జిల్లా మసీదు మిట్టలో ప్రేమించి పెళ్లిచేసుకున్న యాస్మిన్ భానును తన ఫ్యామిలీ నమ్మించి హతమార్చింది. తండ్రికి ఆరోగ్యం బాగోలేదని ఇంటికి పిలిచి చంపేసింది. భాను భర్త...