July 3, 2024
SGSTV NEWS

Tag : Telugu News

CrimeTelangana

హైదరాబాద్లో కిడ్నీ రాకెట్ సూత్రధారి అరెస్ట్

SGS TV NEWS online
కేరళ కిడ్నీ రాకెట్ కేసులో కీలక నిందితుడిని కేరళ పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. బల్లంకొండ రాంప్రసాద్ అలియాస్ ప్రసాద్(41)ను ఎర్నాకుళం రూరల్ జిల్లా ఎస్పీ వైభవ్ సక్సేనా నేతృత్వంలోని పోలీస్ ప్రత్యేక...
CrimeTelangana

Hyderabad: పాల ప్యాకెట్ కోసం కుమారుడితో వెళ్లి.. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

SGS TV NEWS online
పాల ప్యాకెట్ కోసం కుమారుడితో వెళ్లిన తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఈ ఘటన హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్మెట్ పరిధిలోని ఇనాంగూడ వద్ద హైదరాబాద్-విజయవాడ హైవేపై చోటుచేసుకుంది. అబ్దుల్లాపూర్మెట్: పాల ప్యాకెట్ కోసం కుమారుడితోవెళ్లిన...
CrimeTelangana

Kachiguda: వెంకటాద్రి ఎక్స్ ప్రేస్ లో యువతి పట్ల అసభ్య ప్రవర్తన.. హోంగార్డు అరెస్టు

SGS TV NEWS online
యువతిపై అసభ్యంగా ప్రవర్తించిన హోంగార్డును కాచిగూడా రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్: యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించినహోంగార్డును కాచిగూడ రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. ఓ కుటుంబం తిరుపతి నుంచి వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో...
Health

Betel Leaf | తమలపాకును నీళ్లలో మరిగించి తాగితే ఆ సమస్యలన్నీ మటుమాయం..!

SGS TV NEWS online
తమలపాకులో ఎన్నో ఆరోగ్య లక్షణాలున్నాయి. అందుకే తమలపాకును పాన్‌ రూపంలో, తాంబూలం రూపంలో తీసుకుంటారు. ఈ పాన్‌ను గానీ, తాంబూలాన్ని గానీ భోజనం చేసిన తర్వాత తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే తమలపాకు మంచి...
Andhra PradeshAssembly-Elections 2024Crime

తప్పించారా.. తప్పించుకున్నారా?: పులివర్తి నానిపై దాడి ఘటనలో పోలీసుల వైఫల్యం

SGS TV NEWS online
చంద్రగిరి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై దాడికి పాల్పడిన దుండగులు తప్పించుకున్నారా లేక పోలీసులు తప్పించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఘటన తర్వాత వర్సిటీ గేటు నుంచే వెళ్లిపోయిన నిందితులు తిరుపతి: చంద్రగిరి టీడీపీ...
Andhra PradeshAssembly-Elections 2024Astrology

Allagadda: మాజీ మంత్రి అఖిలప్రియ బాడీగార్డ్ప హత్యాయత్నం

SGS TV NEWS online
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్ పై హత్యాయత్నం జరిగింది. ఆళ్లగడ్డ : నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిలైపై హత్యాయత్నం జరిగింది....
CrimeTelangana

మెడకు స్కార్ఫ్ చుట్టి.. అంగన్వాడీ టీచర్ హత్య

SGS TV NEWS online
అంగన్వాడీ ఉపాధ్యాయిని హత్యకు గురైన ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో చోటు చేసుకుంది. తాడ్వాయి: అంగన్వాడీ ఉపాధ్యాయిని హత్యకు గురైన ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం...
Andhra PradeshAssembly-Elections 2024Crime

Tenali: తెనాలి దాడి ఘటన.. నా కుటుంబానికి ప్రాణ హాని: బాధితుడు సుధాకర్

SGS TV NEWS online
గుంటూరు జిల్లా తెనాలిలోని ఐతానగర్ పోలింగ్ కేంద్రంలో తనపై జరిగిన దాడి గురించి ఓటరు గొట్టిముక్కల సుధాకర్ స్పందించారు. తనపై చేయిచేసుకున్న వైకాపా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చెంపను సుధాకర్ చెళ్లుమనిపించిన విషయం తెలిసిందే....
Andhra PradeshAssembly-Elections 2024Crime

Ysrcp: దళిత మహిళ పట్ల వైకాపా అభ్యర్థి దురుసు ప్రవర్తన

SGS TV NEWS online
గుంటూరు వైకాపా ఎంపీ అభ్యర్థి కిలారు వెంకట రోశయ్య దళిత మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించారు. పెదకాకాని: గుంటూరు వైకాపా ఎంపీ అభ్యర్థి కిలారు వెంకట రోశయ్య దళిత మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించారు....
Andhra PradeshAssembly-Elections 2024

అత్తమామలనే మోసగించిన దుర్మార్గుడు మంత్రి ఉష భర్త శ్రీచరణ్: అత్త నాగవేణి ఆరోపణ

SGS TV NEWS online
శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి కేవీ ఉష భర్త శ్రీచరణ్ తమను మోసం చేశారని ఆయన మేనమామ జగన్నాథ్ భార్య నాగవేణి ఆరోపించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి....