హాస్టల్లో ఉండటం ఇష్టం లేక..ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యSGS TV NEWS onlineJanuary 20, 2026January 20, 2026 గట్టుప్పల్: ప్రభుత్వ వసతి గృహం (హాస్టల్)లో ఉండటం ఇష్టం లేక పురుగు మందు తాగి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది....
భార్య గొంతు కోసి హత్య చేసిన భర్తSGS TV NEWS onlineJanuary 20, 2026January 20, 2026 సిద్దిపేట కమాన్: అనుమానం పెనుభూతంగా మారి.. కట్టుకున్న భార్యను ఓ వ్యక్తి కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. తర్వాత...
ఎంతకు తెగించావ్‌రా.. అందరి ముందు సొంత తమ్ముడినే దారుణంగా.. అసలేం జరిగిందంటే..?SGS TV NEWS onlineJanuary 20, 2026January 20, 2026 అమ్మానాన్నలు లేని తనకు అన్నే తండ్రిలా ఉంటాడని ఆ తమ్ముడు భావించాడు. కానీ ఒక చిన్న ఇంటి గొడవ ఆ...
అసలే అమావాస్య అర్ధరాత్రి.. కల్లాపి కోసం ఇంటి వరండాలోకి వెళ్లి చూడగా..SGS TV NEWS onlineJanuary 20, 2026January 20, 2026 రాత్రి ప్రశాంతంగా నిద్రపోయారు. తెల్లారి కల్లాపి కోసం వరండాలోకి వచ్చి చూడగా.. దెబ్బకు దడుసుకుని ఒక్కసారిగా అరిచింది ఒక ఆమె....
Telangana: అయ్యో దేవుడా.. పండగ కోసం వచ్చారు.. తిరిగి వెళ్దామనేలోపే.. అంతులేని విషాదంSGS TV NEWS onlineJanuary 19, 2026January 19, 2026 సంక్రాంతి పండుగ కోసం ఇంటికి వచ్చిన ఇద్దరు స్నేహితులు మరో ఫ్రెండ్‌ను కలిసేందుకు వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో...
తండ్రిపై రీల్స్ చేస్తూ ఆలయం గుడి మెట్లు ఎక్కిన కూతురు.. అంతలోనే..!SGS TV NEWS onlineJanuary 19, 2026January 19, 2026 తండ్రి కూతురు మధ్య బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే..! నాన్నకు పిల్లలు అందరూ ఒక్కటే.. అయితే కూతురు అంటే...
Telangana: డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. తీరా దగ్గరికి వెళ్లి చూడగా ఊహించని షాక్..SGS TV NEWS onlineJanuary 18, 2026January 18, 2026 దూరం నుంచి చూస్తే.. ఆ ట్రాక్టర్ డ్రైవర్ లేకుండానే పొలం దున్నుతోంది. ఏదో వింత జరుగుతుందని గ్రామస్తులంతా ఆశ్చర్యంతో పరుగెత్తుకుంటూ...
ఆమెది ఆకర్షణ…అతనిది వసూలు.. హనీట్రాప్ తో భార్యభర్తల గలీజ్‌దందా..SGS TV NEWS onlineJanuary 18, 2026January 18, 2026 ఒకరి భార్య మీద పరాయి మగవాడు చేయి వేస్తేనే ఆ భర్త ఊర్కోడు. అలాంటిది ఓ భర్త తన భార్యతో...
22 రూపాయల కోసం హత్యఅనంతసాగర్ హత్య కేసులో నిందితుడి అరెస్టుSGS TV NEWS onlineJanuary 18, 2026January 18, 2026 చేగుంట(మెదక్ జిల్లా): కేవలం 22 రూపాయల పాత బాకీ విషయంలో గొడవపడి, తోటి కార్మికుడిని హత్య చేసిన నిందితుడిని అరెస్టు...
కుటుంబంలో చీకట్లు నింపిన సంక్రాంతిSGS TV NEWS onlineJanuary 18, 2026January 18, 2026 కొమరంభీం జిల్లా: అందరి జీవితాల్లో సంక్రాంతి సంతోషాన్నినింపగా.. ఓ కుటుంబంలో చీకటి అలుముకుంది. ఎదిగిన కొడుకు తమను పోషిస్తాడనుకున్న తల్లిదండ్రులకు...