Crime News: మనిషివా.. మాస్టారువా – 5వ తరగతి విద్యార్థినిపై.. ఛీ ఛీ!
మంచిర్యాల జిల్లా భీమిని మండలంలోని ఓ ప్రాథమిక పాఠశాల టీచర్ రేగుచెట్టు రమేష్.. ఐదో తరగతి విద్యార్థిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో ఉపాధ్యాయుడిపై దాడికి యత్నించారు. పోలీసులు వచ్చి...