నవ్విందనీ విద్యార్థినిపైకి చెప్పు విసిరిన టీచర్.. తల్లిదండ్రుల దేహశుద్ధి! విద్యాశాఖ సస్పెన్షన్ వేటు
చదువు చెప్పి, సంస్కారం నేర్పవల్సిన ఓ ఉపాధ్యాయుడు కుసంస్కారిగా ప్రవర్తించాడు. ఆగ్రహంతో విచక్షణ కోల్పోయి విద్యార్థినులతో అనుచితంగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న విద్యార్ధుల తల్లిదండ్రలు పాఠశాలపై దండెత్తి సందరు ఉపాధ్యాయుడిని చితకబాదారు. అంతేనా విద్యాశాఖకు...