భర్తను చీరకు బిగించి హత్య చేసిన భార్య! ఎందుకంటే..
సంసారంలో గొడవలు అనేవి సర్వసాధారణం. కానీ ఆ గొడవలే ముదిరినప్పుడు పచ్చని సంసారాన్ని నిట్టనిలువును తగలబెట్టేస్తాయి. ఇలానే మద్యం కూడా కుటుంబం అనే నావను నడి సముద్రంలో ముంచుతుంది. భార్యాభర్తల బంధం అనేది ఎంతో...