శ్రీకాళహస్తీశ్వరాలయంలో వేడుకగా ఊంజల్ సేవ
శ్రీకాళహస్తీశ్వరాలయంలో పున్నమిని పురస్కరించుకుని నిర్వహించిన ఊంజల్ సేవ ఉత్సవం భక్తులకు నయనోత్సవాన్ని కలిగించింది.ఈ విశేషోత్సవాన్ని పురస్కరించుకుని సోమస్కంద మూర్తి, జ్ఞానాంబిక ఉత్సవమూర్తులకు విశేష అలంకరణలు చేపట్టారు. అలంకార మండపం నుంచి ఊరేగింపుగా జలకోట మండపం...