కన్న కూతురిపై లైంగిక దాడిచేసి.. ఆపై గొంతుకోసి.. ఛీ.. ఛీ
ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. లైంగిక ఉత్సాహంతో కూతురిపై అత్యాచారం చేసి, ఆపై గొంతుకోసి చంపాడు. ఆ తర్వాత నేరాన్ని పొరుగింటి వారిపై నెట్టే ప్రయత్నం చేశాడు. విచారణలో అసలు విషయం...