నల్గొండ : మళ్లీ అదే దారుణం! వాటర్ ట్యాంక్‌లో కుళ్లిన శవం.. 10 రోజులుగా అదే నీళ్లు తాగుతున్న జనంSGS TV NEWS onlineJune 3, 2024 నాగార్జునసాగర్ ఘటన మరువక ముందే నల్గొండ జిల్లాలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. నల్గొండ మున్సిపాలిటీలోని 11వ వార్డు...