POCSO case : సిద్ధిపేటలో ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు
పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి విద్యార్థినీల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది. తాజాగా సిద్దిపేట జిల్లా ఖమ్మంపల్లిలో మరో ఉపాధ్యాయుడు విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో అతనిపై పోలీసులు పోక్సో కేసు నమోదు...