Online Betting: వరంగల్లో ఆన్ లైన్ బెట్టింగ్తో మరో యువకుడు బలి..
వరంగల్ : ఆన్ లైన్ బెట్టింగ్‌కు యువకుడు బలైన ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో లైశెట్టి భాగ్యలక్ష్మి- కుమారస్వామిల మూడవ కొడుకు లైశెట్టి రాజు కుమార్ (26) డిగ్రీ...