శనిగ్రహ జననం – 5 ఛాయ అడుగులో అడుగు వేసుకుంటూ , సూర్యుడి వద్దకు నడిచింది. సూర్యుడు ఆమె వైపు చిరునవ్వుతో చూశాడు. గర్భ భారం ఆమెలో అలసత్వాన్ని పెంచింది. వేగాన్ని తగ్గించింది.గర్భం నీ...
శనిగ్రహ జననం – 4 సూర్యుడు లేని సమయం చూసుకుని , నారదుడు మందిరంలోకి వెళ్ళి ఛాయను కలుసుకున్నాడు. నేను నారదుణ్ణి ! నిన్ను చూస్తుంటే సాక్షాత్తుగా ఆ సంజ్ఞాదేవిని చూస్తున్నట్టే ఉంది....
శనిగ్రహ జననం – 3* ఛాయా ! నువ్వు నా ప్రతి బింబమన్న సంగతి భవిష్యత్తులో బైటపడకుండా ఉండాలంటే , మనకు సంబంధించిన – అంటే నాకు సంబంధించిన విషయాలు అన్నీ నీకు తెలియాలి....
శనిగ్రహ జననం – 2 భర్తకు చెప్పిన విధంగా సంజ్ఞ పుట్టి నింటికి వెళ్ళలేదు. వెళ్ళే ఆలోచన లేదామెకు. ఆరణ్యం వైపు నడు స్తోంది. సంజ్ఞ తన భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటూ. భర్తకు చెప్పిందిగానీ...
*శనిగ్రహ జననం – 1 మందిరంలో నిశ్శబ్దం తాండ విస్తోంది. వైవస్వతుడూ , యముడూ,యమీ పడుకు న్నట్టున్నారు. సూర్యుడు తన శయనాగారం వైపు అడుగులు వేశాడు. సంతానం ముందు నిలబడి ఆకాశంలోకి చూస్తోంది. ఆమె...
*బుధగ్రహ జననం – 6* ‘”నవ్వితే నీ ముఖంలో అందం వెయ్యింత లవుతుంది తెలుసా ?” తార అంది. “ఇప్పుడు నా రెండో ప్రశ్నకు – మొదటి సారి వేసిన ప్రశ్నకు సమాధానం చెప్పు...