తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
మానవ సంబంధాలు అన్ని ఆర్థిక సంబంధాలుగా మారుతున్నాయి. ఆసరాగా ఉండాల్సిన రక్తసంబంధీకులే రాబందులుగా మారుతున్నారు. ఒంటరిగా ఉన్న నిరక్షరాస్యురాలైన వృద్ధురాలి కోట్ల రూపాయల ఆస్తిని కాజేసేందుకు రక్తసంబంధీకులే రాబందులుగా మారి స్కెచ్ వేశారు. వృద్ధురాలికి...