హైదరాబాద్ : సాఫ్ట్వేర్ వివాహిత మర్డర్ కేసులో వెలుగులోకి వస్తున్న విస్తుపోయే వాస్తవాలు..!
పెళ్లయిన మొదటి రోజు నుండి మొదలైన చిత్రహింసలు ఆమె మరణం దాకా కొనసాగినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. కనీసం కుమారుడు పుట్టినా, చూడడానికి కూడా వెళ్లలేదట. ఆ తర్వాత పెద్దల సమక్షంలో ఎన్నిసార్లు మాట్లాడించిన నాగేంద్ర...