Murder: బరితెగించిన భార్య.. భర్తను లేపేసేందుకు ప్రియుడికి రూ.20 లక్షల సుపారీ!
ఖమ్మం ధర్మారావు హత్య కుట్ర కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం కారణంగానే భార్య, ప్రియుడు రాము కలిసి ఓరౌడీ గ్యాంగ్‌కు రూ.20 లక్షలకు సుపారీ ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను...