ఇదేందిది.. రోడ్డుపై రయ్యిమని వచ్చి.. అడ్డంగా బుక్కై ఒక్కటే ఏడుపు..
మీర్ చౌక్ ప్రాంతంలో ఓ మైనర్ బాలుడు వాహనం నడుపుతూ ట్రాఫిక్ పోలీసులకు దొరికిపోయాడు. ఆపై పోలీసులు ఆ వాహనాన్ని సీజ్ చేసి పిల్లడి నుంచి తల్లిదండ్రుల వివరాలు సేకరించారు. ఈ క్రమంలోనే బాలుడు...