అప్పు ఇచ్చిన బిచ్చగాడికి ఐపీ నోటీస్ పంపిన ఘనుడు.. పాపం బెగ్గర్..
భార్య కలిసి ఏళ్లుగా బిచ్చం ఎత్తుకుని పోగు చేసిన డబ్బు.. కూతురి చదువుకు ఉపయోగపడుతుందని భావించి.. స్థానికంగా తెలిసిన ఓ వ్యాపారికి వడ్డీకి ఇచ్చాడు. వడ్డీ ఇవ్వకపోగా.. ఇప్పుడు అసలుకే మోసం వచ్చింది. ఆ...