Kerala: 65 లక్షల అప్పు కోసం వరుస హత్యలు…కేరళ మర్డర్స్ మిస్టరీ
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ వెంజరమూడు హత్యల కేసులో మరిన్ని విషయాలు బయటపడుతున్నాయి. ప్రేయసి తర్వాత సహా నలుగురు కుటుంబ సభ్యులను కేవలం రూ.65 లక్షల అప్పు కోసమే చేశాడని పోలీసులు చెబుతున్నారు...