బ్రేకింగ్: ఇద్దరు పిల్లల్ని చంపి.. ఆత్మహత్య చేసుకున్న దంపతులు! జీడిమెట్లలో ఘటన..
జీడిమెట్లలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు శవాలైన కనిపించారు. ఫ్యామిలీ మొత్తం మాస్ సూసైడ్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. తీవ్ర విషాదం చోటు చేసుకుంది.. ఇద్దరు పసిపిల్లల్ని చంపేసి.....