HYD Crime: నార్సింగ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
హైదరాబాద్ నార్సింగ్‌లో మూవీ టవర్ దగ్గర స్తంభాన్ని కారు ఢీ కొట్టింది. ప్రమాద సమయంలో కారులో ఆరుగురు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు. స్పాట్‌లోనే ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. HYD...