భూపాలపల్లిలో దారుణం.. మంత్రాలు చేసిందని వృద్ధురాలి హత్య!
భూపాలపల్లి జిల్లా బోయినపల్లిలో మంత్రాల నెపంతో వృద్ధురాలు సొరపాక వీరమ్మ(70)ను ముగ్గురు వ్యక్తులు హతమార్చి 2 తులాల బంగారు గొలుసు, 30 తులాల వెండి కడియాలు ఎత్తుకెళ్లారు. పోలీసులు నమోదు చేసి ముగ్గురు వక్తులను...