ఓరి దుర్మార్గుడా.. బ్యాట్‌తో భార్యను కొట్టి చంపిన భర్త! ఎందుకంటే..SGS TV NEWS onlineNovember 10, 2025November 10, 2025 అమీన్‌పూర్, నవంబర్ 9: భార్యపై అనుమానంతో ఓ భర్త అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. ఏకంగా కట్టుకున్న భార్యనే హత్య చేసి...
మంత్రి కాన్వాయ్‌కే అడ్డుపడుతూ డ్రైవింగ్ చేసిన ఆటో డ్రైవర్.. ఆపి చెక్ చేస్తే అసలు విషయంSGS TV NEWS onlineNovember 10, 2025November 10, 2025 శ్రీ సత్య సాయి జిల్లాలో మంత్రి సవితకు ఓ ఆటో డ్రైవర్‌పై ఆగ్రహం వచ్చింది. పెనుకొండ–అనంతపురం మార్గంలో ఆమె కాన్వాయ్‌కు...
నరసరావుపేటలో భారీ చోరీSGS TV NEWS onlineNovember 10, 2025November 10, 2025 100 సవర్ల బంగారం, కేజీ వెండి, రూ.45వేలు నగదు అపహరణ నరసరావుపేట : పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని ప్రకాష్...
శ్రీచైతన్య స్కూల్.. 9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యSGS TV NEWS onlineNovember 10, 2025November 10, 2025 కడప జిల్లా: కడప చైతన్య స్కూల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.హాస్టల్ గదిలో 9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే,...
హత్య కేసులో ట్విస్ట్.. వాట్సాప్లో పర్సనల్ ఫోటోలు, వీడియోలు..SGS TV NEWS onlineNovember 9, 2025November 9, 2025 చెన్నై: తమిళనాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది. మరో మహిళతో ప్రేమలో పడ్డ ఓ తల్లి.. తన బిడ్డను అత్యంత అమానుషంగా...
బాలికపై అత్యాచారంSGS TV NEWS onlineNovember 9, 2025November 9, 2025 ఇబ్రహీంపట్నం రూరల్: బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఓ యువకుడిపై ఆదిబట్ల పీఎస్‌లో శనివారం పోక్సో కేసు నమోదైంది. పోలీసుల కథనం...
‘హౌ టు కిల్ ఓల్డ్ లేడీ’.? యూట్యూబ్‌లో చూసి అత్తను హతమార్చిన కోడలు. షాకింగ్ సంఘటనSGS TV NEWS onlineNovember 9, 2025November 9, 2025 Visakhapatnam: సమాజంలో రోజురోజుకీ నేర ప్రవృత్తి పెరుగుతోంది. చిన్న చిన్న కారణాలకే మనుషులను హతమార్చుతున్నారు. తాజాగా విశాఖలో జరిగిన ఓ...
పూజిత ఆత్మహత్యాయత్నం.. ఫోన్ లో మాట్లాడింది ఎవరు?SGS TV NEWS onlineNovember 9, 2025November 9, 2025 ఘట్కేసర్: ఘట్కేసర్ పీఎస్ పరిధిలో ఓ ప్రైవేటు కళాశాలలో బీస్సీ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని గురువారం ఆత్మహత్యాయత్నం చేసింది....
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతిSGS TV NEWS onlineNovember 9, 2025November 9, 2025 ఎన్టీఆర్ జిల్లా: వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయనపాడు...
తల్లితోపాటు కుమార్తెపై కన్నేసిన యువకుడుSGS TV NEWS onlineNovember 9, 2025November 9, 2025 కుమార్తె చెప్పినా పట్టించుకోకుండా సహకరించాలన్న తల్లి మహిళా పోలీస్ ఫిర్యాదుతో వ్యవహారం బట్టబయలు విద్యార్థిని మంగళగిరి వన్ స్టాప్ సెంటర్కు...