Couple Murder: అయోధ్యలో పెళ్లి.. అదే రాత్రి నవ దంపతుల మర్డర్.. అసలేం జరిగిందంటే!
ఉత్తరప్రదేశ్ అయోధ్యలో దారుణం జరిగింది. ఉదయం పెళ్లి చేసుకుని భారీ ఊరేగింపుతో ఇళ్లు చేరిన నవదంపతులు ప్రదీప్, శివాని అదే రాత్రి మరణించడం సంచలనం రేపుతోంది. మొదట ఆమె గొంతుకోసి వరుడు ఉరేసుకున్నట్లు పోలీసులు...