Vizag: నిర్మానుష్య లేఅవుట్‌లో సగం కాలిన ఆకారం.. ఏంటని వెళ్లి చూడగా గుండె గుభేల్
విశాఖ కాపులుప్పాడలో సగం కాలిన మృతదేహం కలకలం రేపింది. లే అవుట్‌లో సగం కాలిన శరీర భాగాలు, ఎముకలు గుర్తించారు పోలీసులు. హత్య చేసి పడేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలంలో...