క్లాస్‌రూమ్‌లో బర్త్ డే పార్టీ.. బీర్లు తాగుతూ ఎంజాయ్ చేసిన అమ్మాయిలు..
సోషల్ మీడియా ప్రభావంతో కొందరు విద్యార్థులు సభ్యత, సంస్కారం మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. మంచి, చెడు తేడా తెలియకుండా రెచ్చిపోతున్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో కొందరు స్కూల్ విద్యార్థులు స్కూల్లో నిర్వహించిన బర్త్‌డే...