సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ హత్య.. హంతకుడి ఆచూకీ చెబితే ఐదున్నర కోట్ల బహుమతి
హత్యకేసులో నిందితుడి ఆచూకీ చెబితే ఏకంగా ఐదున్నర కోట్ల బహుమతిని ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ హత్య కేసును చేదించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు కఠిన చట్టాలు...