ఆస్పత్రికి దారిలేక బాలింత మృతిSGS TV NEWSSeptember 27, 2026October 6, 2026 సీలేరు: తీవ్ర వాయుగుండం ప్రభావంతో భారీవర్షాలు కురిసి రహదారులు తెగిపోవడంతో ఆస్పత్రికి వెళ్లే దారిలేక అల్లూరి జిల్లాలో బాలింత మృతిచెందింది....
అన్నను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తల్లి వెంటే వచ్చి.. అదే బస్సు కిందపడి మూడేళ్ల బాలుడు మృతి!SGS TV NEWS onlineSeptember 22, 2026September 22, 2026 పల్నాడు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ముప్పాళ్ల మండలం లంకెలకూరపాడులో ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొనడంతో మూడేళ్ల బాలుడు మృతి...
వేడి సాంబార్‌లో పడి మహిళ మృతి.. సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు!SGS TV NEWS onlineSeptember 22, 2026September 22, 2026 విజయవాడలో విషాద ఘటన చోటుచేసుకుంది. వినాయక చవితి సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ప్రమాదవశాత్తూ వేడి సాంబార్‌లో పడి తీవ్రంగా...
మహిళ అదృశ్యం కేసులో షాకింగ్ ట్విస్ట్.. తోటలో గోనె సంచిలో ప్రత్యక్షం!SGS TV NEWSSeptember 17, 2026September 17, 2026 జిల్లాలోని పుసపాటిరేగ మండలం నడిపల్లి గ్రామంలో 34 ఏళ్ల వివాహిత హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. వివాహేతర సంబంధం...
రాడ్డుతో చితకబాది.. యాసిడ్ పోసి.. ప్రియుడిని దారుణంగా హతమార్చిన ప్రియురాలు!SGS TV NEWSSeptember 17, 2026September 17, 2026 విజయనగరం, సెప్టెంబర్ 17: సహజీవనం చేస్తున్న జంట మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివాహమై పిల్లలు...
గాజువాకలో 89 అడుగుల గణపతి మండప వివాదంSGS TV NEWSSeptember 17, 2026September 17, 2026 గాజువాక శ్రీనగర్‌లో ఎస్వీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఏర్పాటు చేసిన 89 అడుగుల మహాగణపతి మండపం చుట్టూ వివాదం ముదురుతోంది. అనుమతులు లేకుండా...
వివాహేతర సంబంధం.. మహిళ ఆత్మహత్య!SGS TV NEWSSeptember 17, 2026September 17, 2026 విశాఖపట్నం: వివాహేతర సంబంధంలో వివాదాల కారణంగామనస్తాపానికి గురై ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. పీఎం పాలెం పోలీసులు తెలిపిన వివరాలు.....
అనంతపురంలో కారు బీభత్సంSGS TV NEWSSeptember 17, 2026September 17, 2026 ఇద్దరు యువతులు దుర్మరణం… మరో ఇద్దరు యువకులకు గాయాలు బుక్కరాయసముద్రం:జిల్లా బుక్క-అనంతపురం రాయసముద్రం మండలం రోటరీపురం వద్ద టాటా సఫారీ...
పోలీస్ స్టేషన్‌లో కాల్పుల కలకలం.. AK-47తో కాల్చుకుని ఎస్‌ఐ ఆత్మహత్యాయత్నం!SGS TV NEWSSeptember 15, 2026September 15, 2026 అల్లూరి సీతారామరాజు జిల్లా: డుంబ్రిగూడ పోలీస్ స్టేషన్‌లో భారీ శబ్దంతో తుపాకీ పేలడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. స్టేషన్‌లో విధులు...
దేవుడా.. ఇలాంటి కూతురు ఎవ్వరికీ పుట్టొద్దు.. ప్రియుడి కోసం కన్నతల్లినే దారుణంగా..SGS TV NEWSSeptember 12, 2026September 12, 2026 అమ్మమ్మను అమ్మ, బాబాయ్ కలిసి చంపేశారు.. బాబాయ్ కాళ్లు పట్టుకుంటే, అమ్మ చీరతో మెడ బిగించేసింది.. కళ్లెదుటే జరిగిన ఘోరాన్ని...