Andhra News: జైలర్ గారి గూడు పుఠాణి.. పెద్దాపురంలో ఉన్నప్పుడు పిచ్చివేశాలు వేశాడుగా
ఏపీలో ఓ వివాహితపై జైలర్ లైంగిక వేధింపులకు పాల్పడటం సంచలనం రేపుతోంది. న్యూడ్ కాల్స్ చేస్తూ టార్చర్ చేస్తున్నాడంటూ బాధితురాలు విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో జైలర్ సుబ్బారెడ్డిపై కేసు నమోదు...