విజయవాడ: నగరంలోని అజిత్ సింగ్ నగర్ లో ఈవెంట్ డ్యాన్సర్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. మృతురాలిని బంటుపల్లి వెంకటలక్ష్మి (25)గా గుర్తించారు. ఆమె కాకినాడ నుంచి వచ్చి గత కొంతకాలంగా విజయవాడలో ఉంటున్నారు. అద్దెకు ఉంటున్న ఇంట్లోనే ఉరి వేసుకున్న స్థితిలో వెంకటలక్ష్మి మృతదేహం కనిపించింది. శరీరంపై గాయాలు ఉండటంతో స్థానికులు హత్యగా భావిస్తున్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.
Also read
- అమ్మనవుతాననుకుంది.. ఆయువే పోయింది!
- Hyderabad: కట్టుకున్న భర్తనే కడతేర్చింది.. చిన్న గొడవకే ఈ మహిళ ఏం చేసిందంటే..?
- మారథాన్ పూర్తి చేసి మెడల్ అందుకున్నాడు.. నిమిషాల్లోనే గుండెపోటుతో మృతి!
- పోలీసులపైకే తిరగబడ్డ రాప్తాడు నిందితుడు హేమంత్.. ఆరు రౌండ్ల కాల్పులు!
- ప్లాస్టిక్ సంచిలో బాలుడు, బాలిక బొమ్మలు.. పురాతన శ్మశానవాటికలో ఏం జరుగుతోంది?





