SGSTV NEWS
CrimeTelangana

Loan Apps : ఐదు నెలల క్రితం పెళ్లి..  లోన్‌యాప్ ఆగడాలకు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి బలి!


కామారెడ్డి జిల్లాలో లోన్‌యాప్ ఆగడాలకు మరో యువకుడు బలయ్యాడు.  సదాశివనగర్‌లో లోన్‌యాప్‌ వేధింపులు తట్టుకోలేక సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సందీప్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా సందీప్ కు ఐదు  నెలల క్రితమే సందీప్‌కు వివాహం అయింది.

కామారెడ్డి జిల్లాలో లోన్‌యాప్ ఆగడాలకు మరో యువకుడు బలయ్యాడు.  సదాశివనగర్‌లో లోన్‌యాప్‌ వేధింపులు తట్టుకోలేక సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సందీప్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రూ.15లక్షలు స్టాక్‌మార్కెట్‌లో సందీప్‌ పెట్టుబడులు పెట్టాడు.  స్టాక్‌ మార్కెట్ నష్టాలతో రూ.15లక్షలు కోల్పోయాడు సందీప్‌. దీంతో క్రెడిట్ కార్డులు, లోన్‌ యాప్‌ ద్వారా 15 లక్షలు అప్పు తీసుకున్నాడు సందీప్‌

వేధించిన లోన్‌యాప్ ఏజెంట్లు
దీంతో తీసుకున్న అప్పులు తీర్చకపోవడంతో సందీప్‌ను లోన్‌యాప్ ఏజెంట్లు వేధించడం మొదలుపెట్టారు.  సందీప్‌ ఇంటికి లోన్‌యాప్‌ ఏజెంట్ల వెళ్లి వేధింపులకు గురిచేయడంతో మనస్తాపం చెందాడు.  దీంతో ఇంట్లో ఎవరూ లేని టైమ్ చూసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  కాగా సందీప్ కు ఐదు  నెలల క్రితమే సందీప్‌కు వివాహం అయింది. దీంతో సందీప్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Also Read

Related posts

Share this