Loan Apps : ఐదు నెలల క్రితం పెళ్లి.. లోన్‌యాప్ ఆగడాలకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బలి!SGS TV NEWS onlineApril 5, 2025April 5, 2025 కామారెడ్డి జిల్లాలో లోన్‌యాప్ ఆగడాలకు మరో యువకుడు బలయ్యాడు. సదాశివనగర్‌లో లోన్‌యాప్ వేధింపులు తట్టుకోలేక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సందీప్ ఆత్మహత్యకు...