SGSTV NEWS
CrimeNational

Sextortion Racket : కిలాడీ ఆంటీలు. అందాలతో వల..ఆ తర్వాత..


ఆ ఆంటీలు ఇద్దరూ అందంగా ఉంటారు. ఆ అందాలనే ఎరగా వాడుకొని కోట్లు సంపాదిస్తున్నారు. ధనవంతులను టార్గెట్‌గా చేసుకుని వారి వద్ద డబ్బు సూలు చేస్తున్న ఇద్దరు ఆంటీలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. జైపూర్‌లో వెలుగు చూసిన సెక్స్‌టార్షన్ కేసు నెట్టింట వైరల్ అవుతోంది.

Sextortion Racket :  ఆ ఆంటీలు ఇద్దరూ ఎంతో అందంగా ఉంటారు. ఆ అందాలనే ఎరగా వాడుకొని కోట్లు సంపాదిస్తున్నారు. ధనవంతులను టార్గెట్‌గా చేసుకుని వారి వద్ద కోట్లు వసూలు చేస్తున్న ఇద్దరు ఆంటీలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. జైపూర్‌లో వెలుగు చూసినసెక్స్‌టార్షన్ కేసు నెట్టింట వైరల్ అవుతోంది. జైపూర్‌కు చెందిన పరీక్‌, ఇందువర్మ ధనవంతులే టార్గెట్‌గా చేసుకుని వారిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

USA: ఇరాన్ పై దాడులు.. రెండు వారాల్లో నిర్ణయిస్తారు..వైట్ హౌస్
ముందుగా డబ్బున్న ఆస్తిపరులను గుర్తిస్తారు. అనంతరం వారితో రొమాంటిక్‌గా ప్రవర్తిస్తారు. వారికి నమ్మకం కలిగేవరకు ఎలాంటి అనుమానం రానివ్వరు. అవసరమైతే సెక్స్‌ కూడా చేద్దామని వారిని ఒప్పి్స్తారు. అలా ఒప్పుకున్నాక వారి అసలు రూపం బయటపెడుతారు. పూర్తిగా వారితో ఇన్వాల్వ్‌ అయ్యాడని నిర్ధారించుకున్న తర్వాత ఇక ఎటూ తప్పించుకోలేడని డిసైడ్‌ అయితారు. అపుడు రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తారు. ఒకవేళ ఇవ్వను అని అంటే రేప్‌ కేసు పెడుతామని బెదిరిస్తారు. డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకుంటే బాండ్‌ పేపర్లమీద సంతకాలు చేయించుకుని మరీ వసూలు చేస్తారు. ఒకేసారి ఇవ్వలేని వారికి ఈఎంఐ ఆఫర్‌ కూడా ఇస్తారు. ఒకవేళ ఆ సమాయానికి డబ్బులు ఇవ్వకపోతే కాల్స్‌ చేసి వేధించడం, పోలీసులకు చెప్తామని బెదిరించడం చేస్తారు. వాళ్ల బాధ భరించలేక చాలామంది లక్షల్లో ముట్టజెప్పినట్లు తెలుస్తుంది. అయితే పరువు చాలామంది పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెనుకాడరు.

అయితే… ఓ బాధితుడు మాత్రం ధైర్యం చేసి చిత్రకూట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో వారి గుట్టు రట్టయింది. అయితే తన స్నేహితున్ని వేధించిన  విషయం తెలిసి అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటికే బాధితుడి ఫ్రెండ్స్ లక్ష రూపాయలు కట్టినట్లు తెలిసింది. మిగిలిన డబ్బులు కట్టేందుకు వేధించారు ఈ ఆంటీలు. దీంతో డబ్బులు ఇస్తామని నమ్మించి ఓ హోటల్‌కు పిలిపించారు పోలీసులు.. పక్కా ప్లాన్ ప్రకారం పట్టుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని రూ. 2.26 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. వీరు ఎంతమంది దగ్గర ఎంత మొత్తం

Also read

Related posts

Share this