*తొలగించిన సన్నివేశాల సినిమా కాపీ ఇచ్చిన తర్వాతే సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇస్తామని రీజనల్ ఆఫీసర్ ప్రతిపాదన….*
*సనాతన ధర్మాన్ని సాంప్రదాయాలను కించపరచడం,దేవి దేవతలను, పిలక గిలక పాత్రలతో బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని, కోయ కులాన్ని కించపరిచే 13 సన్నివేశాలు తొలగించాల్సిందే అని 11మంది రివిజన్ కమిటీ రిపోర్ట్…*
*కన్నప్ప సినిమా పై బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్ పిటిషన్ నెం.6236/2025 కేస్ పెండింగ్, ప్రతివాదులుగా రీజనల్ ఆఫీసర్, సెన్సార్ బోర్డ్ , సినీమా నిర్మాత మంచు మోహన్ బాబు నటులు మంచు విష్ణు బ్రహ్మానందం, సప్తగిరి లు ఈ కేసులో తమ వాదనలు వినిపించాల్సి ఉంది.*
*కన్నప్ప సినిమా రిలీజ్ కి ముందు నుంచే సినిమాలో సనాతన ధర్మాన్ని కించపరచడం బ్రాహ్మణ సంస్కృతి సాంప్రదాయానికించపరచడం దేవీ దేవతలను కించపరచడం సన్నివేశాలు ఉన్నాయని బ్రాహ్మణ చైతన్య వేదిక మొదటి నుంచి చెప్తూనే ఉంది..*
*కన్నప్ప సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కావాలని మంచు కుటుంబం గుంటూరులో జూన్ 7న పెట్టడం అదేరోజు సనాతన ధర్మ పరిరక్షణ జేఏసీ, బ్రాహ్మణ చైతన్య వేదిక, ఏపీ అర్చక సేవా సంఘం, హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు చేపట్టాయి.*
*నేటి ఆదివారం 15/6/25 సాయంత్రం 11 మంది రివిజన్ కమిటీ సభ్యులతో పాటు మంచు విష్ణు కూడా సినిమా చూసిన వారిలో ఉన్నారు.*
*🔥శివేశ్రీ🔥*
Also read
- ఉగాది రోజు ఇంటికి మామిడాకు తోరణాలు ఎందుకు కడతారో తెలుసా?
- ఈ ఉగాది ప్రత్యేకత ఏమిటో తెలుసా? షడ్రుచల పచ్చడి రహస్యం!
- నాలుగు గ్రహాల మార్పు.. ఈ రాశుల జీవితంలో కొత్త వెలుగులు!
- నేటి జాతకములు…17 మార్చి, 2026
- ఎంత కష్టమొచ్చిందో.. కన్న బిడ్డను చంపి ఆత్మహత్య చేసుకున్న తల్లి





