రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టంగుటూరు గ్రామంలో ముగ్గురు కొడుకులను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటనలో అసలు కారణాలను పోలీసులు వెల్లడించారు.
మృతుడు నీరటి రవి భార్య శ్రీలత ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా దర్యాప్తు చేయగా నీరటి రవి అనే వ్యక్తిని ఐదుగురు రిపోర్టర్లు ఒక హోమ్ గార్డ్ 25 లక్షలు కావాలని బెదిరించి డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్ చేయగా తన ముగ్గురు కొడుకులను చంపి తాను కూడా ఉరి వేసుకున్నాడు.
పోలీసులు నలుగురి మృతికి కారకులైన వారిని పోలీసులు గుర్తించగా వీరిలో ఐదుగురు విలేఖరులు కాగా . ఒక హోం గార్డు. ఇతరులు ఉన్నారు.

ఏ1 – తిరుపతి రావు.
ఏ2 – మంగలి శ్రీనివాస్ – ఆంధ్రజ్యోతి రిపోర్టర్.
ఏ3 – కురుమ శ్రీనివాస్ – ఈనాడు రిపోర్టర్.
ఏ4 – వడ్డే మహేష్ – నమస్తే తెలంగాణ.
ఏ5 – సిరిపురం శ్రీనివాస్ రెడ్డి – వార్తా పేపర్.
ఏ6 – సంకే ప్రవీణ్ కుమార్ – సాక్షి రిపోర్టర్.
ఏ7 – ఆలూరు రాజు.
ఏ8 – మనీలా
ఏ9 – రామకృష్ణ లు అని పోలీసులు తెలిపారు
వీడియో ప్రెస్ మీట్
Also read
- AP Crime: ఏపీలో మరో పరువు హత్య.. మైనర్ బాలికను చంపేసిన పేరెంట్స్!?
- సర్కార్ గట్టుకు మరమ్మతులు చేపట్టిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ళ రాము
- గురు, రాహువులతో ఆ రాశులకు ఐశ్వర్య యోగాలు..!
- Vastu Tips: ఈ పక్షులు ఇంటికొస్తే మీ దశ తిరిగినట్టే.. ఈ మూగజీవాలు ఇచ్చే సంకేతాలివే..
- నేటి జాతకములు.11 ఏప్రిల్, 2025