నా భర్త ఆత్మహత్యకు జ్యోతిష్యుడే కారణం
దొడ్డబళ్లాపురం: వ్యక్తి ఆత్మహత్యకు కారణమైన నకిలీ జ్యోతిష్యున్ని కనకపుర పోలీసులు అరెస్టు చేసారు. ఫేస్‌బుక్‌లో జ్యోతిష్యునిగా చెప్పుకుని మోసం చేస్తున్న విష్ణు (22) నిందితుడు. విష్ణు బాగలకోటకు చెందినవాడు కాగా బెంగళూరు బసవేశ్వర నగరలో
