నకిలీ వధూవరుల ఫొటోలతో భారీ స్కామ్.. నిధులు ఎలా స్వాహా చేశారంటే..
హైదరాబాద్లోని అత్తాపూర్లో షాదీ ముబారక్ పథకం పేరుతో భారీ మోసం వెలుగుచూసింది. నకిలీ పత్రాలు సృష్టించి ప్రభుత్వాన్ని సుమారు రూ.21 లక్షల మేర మోసం చేసిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో
