పైసా.. పైసా కూడబెట్టి కట్టబెట్టారు.. తెల్లారేసరికల్లా కనిపించుకుండాపోయిన ఘరానా మోసగాడు..!
చీటీల పేరుతో గ్రామాల్లోని పలువురి వద్ద నుంచి సుమారు రూ. 2 కోట్ల మేర సొమ్ము వసూలు చేశాడు. ఆపై గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయిన ఘరానా మోసగాడి ఉదంతం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది.
