Rajanagaram: గోదావరిలో స్నానానికి దిగి ఇద్దరు విద్యార్థులు మృతి
Rajanagaram: తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం రాజంపేట వద్ద విషాదం. గోదావరి నదిలో మునిగి ఇద్దరు పాఠశాల విద్యార్థులు మృతి. కేసు నమోదు చేసిన పోలీసులు. రాజానగరం: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం
