నిమ్మ తోట దగ్గర అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు.. ఆపి చెక్ చేయగా….
మన్యంలో గంజాయి సాగుపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రత్యేక దృష్టి సారించి గంజాయి సాగు లేకుండా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే డ్రోన్లు ఉపయోగించి గంజాయి సాగును ధ్వంసం
