Hyderabad: అయ్యో పాపం ఎంత కష్టం వచ్చిందో .. పురుగుల మందుతాగి మహిళా కానిస్టేబుల్ సూసైడ్!
రంగారెడ్డి జిల్లా రాచకొండ కమిషనరేట్ పరిధిలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. కుటుంబ కలహాలతో ఒక మహిళా కానిస్తేబుల్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు గత ఐదేళ్లుగా మీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో
